Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-acharya-will-be-a-sure-shot-summer-winner80021ee4-1c3c-45d7-8148-cbd083693f40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-acharya-will-be-a-sure-shot-summer-winner80021ee4-1c3c-45d7-8148-cbd083693f40-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ సినిమా అంటే వసూళ్ల మోత మోగాల్సిందే.. రికార్డులు తిరగ రాయాల్సిందే. పదేళ్ల గ్యాప్ ఇచ్చి మళ్లీ తన స్టామినా చూపించడానికి వచ్చిన మన మెగాస్టార్ వరుస సినిమాలతో దుమ్ముదులిపేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఖైదీ నంబర్ 150, సైరా సినిమాల తర్వాత చిరు చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. మ్యాట్నీ మూవీస్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. acharya-business;business;chiranjeevi;shiva;koratala siva;cinema;konidela production;lord siva;saira narasimhareddy;prize;khaidi.;khaidi no 150;research and analysis wing;khaidi new;annayyaఅన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!acharya-business;business;chiranjeevi;shiva;koratala siva;cinema;konidela production;lord siva;saira narasimhareddy;prize;khaidi.;khaidi no 150;research and analysis wing;khaidi new;annayyaFri, 05 Feb 2021 23:00:00 GMTమెగాస్టార్ సినిమా అంటే వసూళ్ల మోత మోగాల్సిందే.. రికార్డులు తిరగ రాయాల్సిందే. పదేళ్ల గ్యాప్ ఇచ్చి మళ్లీ తన స్టామినా చూపించడానికి వచ్చిన మన మెగాస్టార్ వరుస సినిమాలతో దుమ్ముదులిపేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఖైదీ నంబర్ 150, సైరా సినిమాల తర్వాత చిరు చేస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నారు. మ్యాట్నీ మూవీస్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సీమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఈమధ్యనే రిలీజైన టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ఆచార్యగా మెగాస్టార్ అదరగొట్టడం ఖాయమని అనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. చిరు సినిమా అంటే బిజినెస్ కు రెక్కలొచ్చినట్టే. ఆచార్య విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది. ఆచార్య ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 150 కోట్ల దాకా జరుగుతుందని తెలుస్తుంది. నైజాం 42 కోట్లు, ఆంధ్రా, సీడెడ్ కలిపి 60 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది.

ఇక ఓవర్సీస్ లో కూడా ఆచార్యకు మంచి ప్రైజ్ వచ్చిందని తెలుస్తుంది. టోటల్ గా 120 కోట్ల దాకా ఆచార్య బిజినెస్ చేసిందని టాక్. ఆచార్య సూపర్ హిట్ అనిపించుకోవాలంటే అటు ఇటుగా 150 కోట్లు రాబట్టాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి మెగా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా ఉంటే సినిమా తప్పకుండా ఆ టార్గెట్ ఈజీగా రీచ్ అవడం పెద్ద కష్టమేమి కాదు.                                                   




ఆర్బీఐ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>