Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/a-heroine-maarasa-pellayyaka-kuda793246ce-75af-4b71-a92e-879bfe3a221b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/a-heroine-maarasa-pellayyaka-kuda793246ce-75af-4b71-a92e-879bfe3a221b-415x250-IndiaHerald.jpgఒకప్పుడైతే పెళ్లయిన తర్వాత హీరోయిన్లకు సినీ సినీ కెరీర్ ముగిసి పోయినట్లే అనే భావన ఉండేది. కానీ ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కూడా అదే స్పీడ్ తో దూసుకు పోతూ ఉండడంతో పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్లకు కెరియర్ ఉంటుంది అని ప్రస్తుతం అందరిలో భావన కలుగుతుంది. అయితే ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కూడా సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మరో పెళ్లి అయిన హీరోయిన్ ఫోటోలు priyanka;priya;bhavana;priyanka;bollywood;media;marriage;instagram;heroineఆ హీరోయిన్ మారదా.. పెళ్లయ్యాక కూడా ఆ ఫోటోలేంటి..? హాట్ ఫోజులు ఏంటి..?ఆ హీరోయిన్ మారదా.. పెళ్లయ్యాక కూడా ఆ ఫోటోలేంటి..? హాట్ ఫోజులు ఏంటి..?priyanka;priya;bhavana;priyanka;bollywood;media;marriage;instagram;heroineFri, 05 Feb 2021 07:55:00 GMTభావన ఉండేది. కానీ ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కూడా అదే స్పీడ్ తో  దూసుకు పోతూ ఉండడంతో పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్లకు కెరియర్ ఉంటుంది అని ప్రస్తుతం అందరిలో భావన కలుగుతుంది.  అయితే ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కూడా సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే మరో పెళ్లి అయిన హీరోయిన్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.



 బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగి ఆ తర్వాత హాలీవుడ్లో కూడా అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం గ్లోబల్ స్టార్గా మారిపోయింది ప్రియాంక చోప్రా. ఆ తర్వాత అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత అసలు సిసలు అయినా గ్లోబల్ స్టార్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా కెరియర్కు బ్రేక్ పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు మరింత స్పీడ్ తో దూసుకుపోతున్నది  ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారిపోతుంది.



 ఇటీవలే ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం బ్లాక్ అవుట్ ఫిట్ తో ప్రియాంక చోప్రా ఇచ్చిన పోజులు  అందరి మతి పోగొడుతున్నాయి. ఇటీవల ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. ఇక ఈ ఫోటోలు చూసి పెళ్లయిన తర్వాత కూడా ప్రియాంక చోప్రా లో ఎలాంటి మార్పు రాలేదు అని అనుకుంటున్నారు నెటిజన్లు. అయితే పెళ్లి అయిన తర్వాత ఇలాంటి హాట్ ఫోటో షూట్ లకు దూరంగా ఉంటే బాగుంటుంది కదా అని కొంత మంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే వృత్తి  లో ఇలాంటివి సాధారణమే అని మరికొంత మంది నెటిజన్లు ప్రియాంక  కు అండగా నిలుస్తున్నారు.


హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

ఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

హెరాల్డ్ ఎడిటోరియల్ : రైతుల దెబ్బకు మోడికి దిమ్మతిరుగుతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు రాజధానులపై టీడీపీకి కేంద్రం భలే షాకిచ్చిందే ?

గుడివాడలో తమ్ముళ్ళు రివర్స్ అవుతున్నారుగా...!

భూమా అడ్డాలో మారిన రాజకీయం....దెబ్బ పడిపోతుందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>