SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/lakshmi-devi-kataksham347149a3-0c0d-4595-8dc5-3abb99ed2623-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/lakshmi-devi-kataksham347149a3-0c0d-4595-8dc5-3abb99ed2623-415x250-IndiaHerald.jpgవాస్తుశాస్త్రం ప్రకారంగా ఇల్లు ఊడ్చే చీపురుకి ఒక తెల్లటి దారాన్ని కట్టాలి. అప్పుడు మీరు ఇంటిలో దుమ్మును ఊడుస్తున్నా కూడా లక్ష్మి దేవి అమ్మవారు ఎటువంటి కోపాన్ని ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉంటారు. చీపురుకు కట్టిన ఆ తెల్లటి దారం ఆమెను శాంత పరుస్తుంది. lakshmi devi kataksham;women;lakshmi;surya sivakumar;woman;santoshamచీపురుకు ఇది కడితే...మీకిక డబ్బే డబ్బు...?చీపురుకు ఇది కడితే...మీకిక డబ్బే డబ్బు...?lakshmi devi kataksham;women;lakshmi;surya sivakumar;woman;santoshamFri, 05 Feb 2021 06:00:00 GMTలక్ష్మి దేవి కూడా మన ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని చాలా మంది నమ్మకం. మనకు ఎంతోకాలం నుండి ఉన్న శాస్త్రాలు మరియు పురాణాల ప్రకారం ఇంట్లో దుమ్ము ధూళి ఉన్నంత కాలం లక్ష్మి దేవి ఇంట్లోకి అడుగుపెట్టరు. ఐతే... అమ్మవారు ఇంట్లోకి రావాలనీ, ఆమెను ఆహ్వానించాలనీ మనమంతా కోరుకుంటాము.

అయితే లక్ష్మి దేవిని ఇంటికి పిలవగానే సరిపోదు కదా, ఆమెను సంతోషంగా ఉంచడం మన బాధ్యత. కాబట్టి మనము ఇంటిని పరిశుభ్రముగా ఎటువంటి దుమ్ము లేకుండా ఉంచుకోవాలి. అప్పుడే ఆమె సంతోషంగా మనతోనే ఉంటుంది.  పొరపాటున దుమ్మును ఆమె చూసిందా, అంతే ఇక అప్పటినుండి మీ ఇంటికి కష్టాలే.  ఇక మీ ఇంట్లో ఆర్ధికంగా కష్టాలు మొదలవుతాయి. ఆ తర్వాత మీరు ఏం చేసినా ఎటువంటి ఫలితం ఉండదు. వాస్తుశాస్త్రం ప్రకారంగా ఇల్లు ఊడ్చే చీపురుకి ఒక తెల్లటి దారాన్ని కట్టాలి. అప్పుడు మీరు ఇంటిలో దుమ్మును ఊడుస్తున్నా కూడా లక్ష్మి దేవి అమ్మవారు ఎటువంటి కోపాన్ని ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉంటారు. చీపురుకు కట్టిన ఆ తెల్లటి దారం ఆమెను శాంత పరుస్తుంది.  

కాబట్టి ప్రతి ఒక్క మహిళ తప్పక గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే చీపురు కొన్న తరువాత వెంటనే దానికి తెల్ల దారం కట్టండి. మీరు కోరుకున్నట్లే ఊడ్చగానే దుమ్ము బయటకు వెళుతుంది. అలాగే లక్ష్మి దేవి అమ్మవారు ఇంట్లోనే ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సూర్యుడు అస్తమించిన తరువాత మరియు చీకటి సమయంలో చీపురుతో ఊడ్చకూడదని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు. కావున పైన తెలిపిన విషయాలన్నింటినీ గుర్తించుకుని అనుసరిస్తే మీకు లక్ష్మి దేవి కటాక్షం లభిస్తుంది.


బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!

విజయశాంతి కోలుకోలేని దెబ్బ కొడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>