PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దెబ్బకు సీఎం కేసీఆర్ ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు, సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని బండి సంజయ్ ఎక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అని అన్ని విధాలుగా కూడా సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సిబిఐ విచారణకు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అందుకు బీజేపీ అధిష్టానం అన్ని విధాలుగా సహకరిస్తున్నది అని అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ కూడా బండి సంజయ్ విషయంలో కొన్ని వ్యూహాలను అమలు చేసే అవకాశాలు ఉన్నbandi sanjay;view;kcr;amala akkineni;bharatiya janata party;congress;court;chief minister;cbi;partyబండిని కేసీఆర్ ఇలా ఇరుకున పెడతారా...? కేసీఆర్ వద్ద ఉన్న సమాచారం ఏంటీ...?బండిని కేసీఆర్ ఇలా ఇరుకున పెడతారా...? కేసీఆర్ వద్ద ఉన్న సమాచారం ఏంటీ...?bandi sanjay;view;kcr;amala akkineni;bharatiya janata party;congress;court;chief minister;cbi;partyFri, 05 Feb 2021 17:00:00 GMTబిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దెబ్బకు సీఎం కేసీఆర్ ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు, సీఎం కేసీఆర్ ని టార్గెట్ గా చేసుకుని బండి సంజయ్ ఎక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అని  అన్ని విధాలుగా కూడా సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే సిబిఐ విచారణకు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అందుకు బీజేపీ అధిష్టానం అన్ని విధాలుగా సహకరిస్తున్నది అని అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ కూడా బండి సంజయ్ విషయంలో కొన్ని వ్యూహాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

బండి సంజయ్ ని ఇబ్బంది పెట్టడానికి ఆయన బీజేపీ అధిష్టానం తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే బండి సంజయ్ కొన్ని కొన్ని విషయాల్లో వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో చర్చలు జరిపే క్రమంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంటుందని తను కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునే ప్రయత్నం చేశారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నేతలతో కూడా ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.

టిఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేసుకునే క్రమంలో బిజీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న బండి సంజయ్ ఇదే విధంగా వ్యాఖ్యలు చేయడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిని భారతీయ జనతా పార్టీ అధిష్టానం దృష్టికి సీఎం కేసీఆర్ కొంతమంది ద్వారా తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఉంది అని తన తర్వాతే ఎవరైనా విషయాన్ని ఆయన కొంత మంది వద్ద ప్రస్తావించినట్లు సీఎం కేసీఆర్ సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి అందించి ఆయన వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టే విధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.


జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?

వావ్ గ్రేట్‌..! పెళ్లి ప‌త్రిక‌ల‌పై రైతు ఉద్య‌మ నినాదం...

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>