PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/panchayat-polls-brahmins85d68c0d-3b50-45aa-ba01-167b3b1273ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/panchayat-polls-brahmins85d68c0d-3b50-45aa-ba01-167b3b1273ba-415x250-IndiaHerald.jpgఆయా స్థానాల్లోనూ బ‌ల‌మైన బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఉన్న గ్రామాల్లోనూ బీసీల‌ను నిల‌బెట్ట‌డం, వారిని ప్రోత్స‌హించ‌డంపై బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇప్పుడు కూడా మాకు అన్యాయ‌మేనా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు కోడూరులో బ్రాహ్మ‌ణ కోడూరు పంచాయ‌తీకి కీల‌క‌గుర్తింపు ఉంది. ఇక్క‌డ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌. అదేస‌మ‌యంలో రెడ్లు, కాపులు, ఇత‌ర బీసీకులాల వారు కూడా ఉన్నారు. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు ముగ్గురు మ‌హిళ‌లు ఇక్క‌డ పంచాయ‌తీ స‌ర్పంచ్ ఎన్నిక‌లpanchayat polls brahmins;indiaherald group;rbi;district;scheduled caste;backward classes;smart phone;letter;tdp;ycp;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: పంచాయ‌తీల్లోనూ బ్రాహ్మ‌ణుల‌కు అన్యాయ‌మే..!బ్రాహ్మ‌ణ ఘోష‌: పంచాయ‌తీల్లోనూ బ్రాహ్మ‌ణుల‌కు అన్యాయ‌మే..!panchayat polls brahmins;indiaherald group;rbi;district;scheduled caste;backward classes;smart phone;letter;tdp;ycp;partyFri, 05 Feb 2021 14:40:00 GMTరాష్ట్రంలో బ్రాహ్మ‌ణుల‌ను రాజ‌కీయ నేత‌లు ఎంత‌గా చిన్న‌చూపు చూస్తున్నార‌నే విష‌యానికి ఇది తాజా ఉదాహ‌ర‌ణ‌. ప్ర‌స్తుతం పంచాయ‌తీ పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. ఒక్క విజ‌య‌న‌గ‌రం జిల్లా మిన‌హా.. అన్ని జిల్లాల్లోనూ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. పార్టీ ర‌హితంగా జ‌రుగుతున్నాయ‌నే పేరు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల ప్ర‌మేయం, మ‌ద్ద‌తు బాహాటంగానే క‌నిపిస్తోంది. కీల‌క‌మైన బీసీ సామాజిక వ‌ర్గానికి, ఎస్సీ, ఎస్టీల‌కు వైసీపీ, టీడీపీలు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నాయి.

ఆయా పార్టీల‌కు చెందిన వారిని ప్రోత్స‌హిస్తున్నాయి. ప్ర‌చారానికి కూడా నిధులు అందిస్తున్నాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. సామాజిక వ‌ర్గాలు బ‌లోపేతం అవ్వాల‌న్న ల‌క్ష్యం మంచిదే. అయితే.. అదేస‌మ‌యం లో కీల‌క‌మైన అగ్ర‌వ‌ర్ణ బ్రాహ్మ‌ణుల‌ను ఈ రెండు పార్టీలూ ప‌ట్టించుకోక‌పోగా.. ఆయా స్థానాల్లోనూ బ‌ల‌మైన బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఉన్న గ్రామాల్లోనూ బీసీల‌ను నిల‌బెట్ట‌డం, వారిని ప్రోత్స‌హించ‌డంపై బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఇప్పుడు కూడా మాకు అన్యాయ‌మేనా? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు కోడూరులో బ్రాహ్మ‌ణ కోడూరు పంచాయ‌తీకి కీల‌క‌గుర్తింపు ఉంది. ఇక్క‌డ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌. అదేస‌మ‌యంలో రెడ్లు, కాపులు, ఇత‌ర బీసీకులాల వారు కూడా ఉన్నారు. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు ముగ్గురు మ‌హిళ‌లు ఇక్క‌డ పంచాయ‌తీ స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో నామినేష‌న్ వేసుకునేందుకు ముందుకు వ‌చ్చారు అయితే.. ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు వారిని వారించి.. యాభై వేల చొప్పున చేతిలో పెట్టి.. పోటీ నుంచి త‌ప్పుకొనేలా మంత్రాంగం న‌డిపి.. త‌మ వారిని నిల‌బెట్టుకున్నాయి. మ‌రి ఇది అన్యాయం కాదా? అనేది బ్రాహ్మ‌ణ వ‌ర్గాల మాట‌. దీనికి పార్టీలు మాత్రం మౌనం వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకుhttps://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 
కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

జగడ్డ: చంద్రబాబు దెబ్బకి అప్పులపాలవుతున్న టీడీపీ నేతలు..

జగడ్డ: ధర్మవరంలో వైసీపీ నేత దౌర్జన్యం...కాళ్ళు చేతులు నరికేస్తానంటూ వార్నింగ్...?

జగడ్డ : అన్నంత పనీ చేసిన నిమ్మగడ్డ.. ఆ జిల్లాల ఏకగ్రీవాలు నిలిపివేత !

ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>