MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arjun-kapoor70f31231-586e-4c2b-b3c3-bfa62e154415-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/arjun-kapoor70f31231-586e-4c2b-b3c3-bfa62e154415-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో ఉన్న యువ అగ్ర హీరోల్లో అర్జున కపూర్ ఒకడు.. ఈ హీరో నటించిన సినిమాలు తక్కువే అయినా.. ఆ సినిమాలతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.. ఇక తాజాగా ఈ హీరో తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది..నెటిజన్లు ఈ వీడియో చూసి ..వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు.. ఫిబ్రవరి 3 తన తల్లి మోనా కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ ఒక మనసును తాకే వీడియోను విడుదల చేశాడు. 'అమ్మ పుట్టినరోజు నేడు. తను ఉంటే ఎంత హడావిడి ఉండేదో. నేను నా అభిమానarjun kapoor;arjun kapoor;boney kapoor;sridevi kapoor;anshu;arjuna;jeevitha rajaseskhar;bollywood;marriage;producer;february;wife;producer1;hero;yuva;arjun 1;father"అమ్మతో టైం స్పెండ్ చేయండి".. తల్లి పుట్టినరోజు నాడు ఎమోషనల్ అయిన అర్జున్ కపూర్..సోషల్ మీడియాలో వీడియో వైరల్..!!"అమ్మతో టైం స్పెండ్ చేయండి".. తల్లి పుట్టినరోజు నాడు ఎమోషనల్ అయిన అర్జున్ కపూర్..సోషల్ మీడియాలో వీడియో వైరల్..!!arjun kapoor;arjun kapoor;boney kapoor;sridevi kapoor;anshu;arjuna;jeevitha rajaseskhar;bollywood;marriage;producer;february;wife;producer1;hero;yuva;arjun 1;fatherFri, 05 Feb 2021 16:00:00 GMTబాలీవుడ్ లో ఉన్న యువ అగ్ర హీరోల్లో అర్జున కపూర్ ఒకడు.. ఈ హీరో నటించిన సినిమాలు తక్కువే అయినా.. ఆ సినిమాలతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.. ఇక తాజాగా ఈ హీరో తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు ఎంతో వైరల్ గా మారింది..నెటిజన్లు ఈ వీడియో చూసి ..వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు..  ఫిబ్రవరి 3 తన తల్లి మోనా కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ ఒక మనసును తాకే వీడియోను విడుదల చేశాడు. 'అమ్మ పుట్టినరోజు నేడు. తను ఉంటే ఎంత హడావిడి ఉండేదో. నేను నా అభిమానులకు చెప్పేది ఒక్కటే.

 జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము. కనుక మన కుటుంబ సభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం గడపండి' అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. నిజానికి అర్జున్‌ కపూర్‌ బాల్యం అంత సుఖంగా సాగలేదు. అతడు ప్రఖ్యాత నిర్మాత బోనీ కపూర్‌ కుమారుడు. ఇద్దరు పిల్లలు పుట్టాక బోనీ కపూర్‌ నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం బోనీ కపూర్‌ కుటుంబంలో సహజంగానే తుఫాన్‌ రేపింది.బోనీ కపూర్‌ భార్య మోనా కపూర్‌ బోనీ కపూర్‌ నుంచి దూరంగా వచ్చేసింది. బోనీ కపూర్‌ మీద కొంచెం కూడా ఆధారపడకుండా జీవించ దలుచుకుంది. కొడుకు అర్జున్‌ కపూర్, కుమార్తె అన్షులా కపూర్..

‌ ఆ కారణం వల్ల తల్లితో విపరీతంగా అటాచ్‌మెంట్‌ పెంచుకున్నారు. అర్జున్‌ కపూర్‌కు తండ్రి రెండో పెళ్లి సమయానికి 12 ఏళ్లు. 1996లో బోనీకపూర్‌కు శ్రీదేవితో పెళ్లి జరిగాక ఆ వంటరితనం వల్ల మోనా కపూర్‌ చాలా బాధలే పడింది. 2012లో మరణించింది. ఆమె మరణించిన 6 సంవత్సరాలకు శ్రీదేవి మరణించింది. తండ్రి ప్రేమకు దూరమైన అర్జున్‌ కపూర్‌ తల్లిని కూడా దూరం చేసుకుని ఆ బాధ తనలో ఎప్పటికీ చెరిగిపోదని చెప్పాడు. 'అమ్మా... నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అన్నాడు ఆ వీడియోలో..!!
" style="height: 227px;">




ఆచార్యలో ఆ సీన్స్ కి విజిల్స్ పడటం ఖాయమట....

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్

జాంబి రెడ్డి ఎలా ఉందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>