Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas34d4845f-f93e-4c16-b6fe-681e3d9bee48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas34d4845f-f93e-4c16-b6fe-681e3d9bee48-415x250-IndiaHerald.jpgసినిమాలు తీయడంలో ఫుల్ బిజీగా మారిపోయి చాలా మంచి నటీనటులు తాము పెళ్లి చేసుకోవాలనే విషయాన్నే మర్చిపోతున్నారు. ఇందులో ముఖ్యంగా హీరో హీరోయిన్లు అయితే బొత్తిగా మేము పెళ్లి చేసుకోవాలి అనే విషయాన్నే పక్కన్నపెట్టేస్తున్నారు. అందులో ముప్పై దాటినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు వీళ్లు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్లు పెళ్లి కాని ప్రసాదుల్లాగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం డార్లింగ్ ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకునేది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి prabhas;prabhas;krishna;tollywood;cinema;bahubali;marriage;hero;girl;heroine;software;darlingడార్లింగ్ ప్రభాస్ పెళ్లంట.. ఎవరి కూతురితోనో తెలిస్తే షాకే !డార్లింగ్ ప్రభాస్ పెళ్లంట.. ఎవరి కూతురితోనో తెలిస్తే షాకే !prabhas;prabhas;krishna;tollywood;cinema;bahubali;marriage;hero;girl;heroine;software;darlingFri, 05 Feb 2021 15:00:00 GMTపెళ్లి చేసుకోవాలనే విషయాన్నే మర్చిపోతున్నారు. ఇందులో ముఖ్యంగా హీరో హీరోయిన్లు అయితే బొత్తిగా మేము పెళ్లి చేసుకోవాలి అనే విషయాన్నే పక్కన్నపెట్టేస్తున్నారు. అందులో ముప్పై దాటినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు వీళ్లు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్లు పెళ్లి కాని ప్రసాదుల్లాగానే ఉన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం డార్లింగ్ ప్రభాస్ ఇంకెప్పుడు పెళ్లి చేసుకునేది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత పదేళ్లుగా ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వస్తూనే ఉంది.ఈ ముచ్చట బాహుబలి సినిమా తర్వత తీవ్ర స్థాయికి చేరింది. అతి తొందరలోనే ప్రభాస్ పెళ్లి పీఠలెక్కనున్నడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.
ఇక ఒకానొక సమయంలో అయితే.. హీరోయిన్నే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ఓ రేంజ్ లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలన్నీ వట్టి పుకార్లేనంటూ ఇటు ప్రభాస్.. అటు ఆ హీరోయిన్ కూడా చాలా సందర్బాల్లో నెటిజన్లకు క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే తాజాగా కృష్ణం రాజు మాత్రం ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనూ ప్రభాస్ ఆ అమ్మాయిని.. ఈ అమ్మాయిని చేసుకోబోతున్నాడనే వార్తలు వచ్చినట్టుగానే తాజాగా కూడా పలానా అమ్మాయిని చేసుకోబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కృష్ణం రాజు తన ఫ్యామిలీకి సంబంధించిన వారి నుంచే అమ్మాయిని చూసినట్టు తెలుస్తోంది.

అయితే ఆ అమ్మాయి వారు చాలా కాలం నుంచే అమెరికాలో సెటిల్ అయ్యారట. వారికి సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా ఉందట. దానితో పాటుగా అమెరికాలో చాలా వ్యాపార సంస్థలు ఉన్నాయని సమాచారం. ఈ సాఫ్ట్ వేర్ కంపెనీ ఓనర్ కూతురితోనే ప్రభాస్ పెళ్లి నిశ్చయించేందుకు కృష్ణం రాజు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. చర్చలు పూర్తి కూడా అయ్యాయని ఇక ప్రభాస్ ఓకే చెప్పడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ ఏడాదైనా డార్లింగ్ ప్రభాస్ పెళ్లి పీఠలు ఎక్కనున్నాడో లేదో.. ఇవి ఎంత వరకు నిజమో తెలియాలంటే మాత్రం ప్రభాస్ అధికారికంగా ప్రకటించేదాకా వెయిట్ చెయ్యాలి.




జగడ్డ : కడప జిల్లాలో ఆ ఊరి ఓటు యమా కాస్ట్లీ..ఎంతకు కొన్నారో తెలుసా ?

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్

జాంబి రెడ్డి ఎలా ఉందంటే..!

బ్రాహ్మ‌ణ ఘోష‌: పంచాయ‌తీల్లోనూ బ్రాహ్మ‌ణుల‌కు అన్యాయ‌మే..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>