Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/space0e38885e-3b73-4342-8e76-361e5a747c27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/space0e38885e-3b73-4342-8e76-361e5a747c27-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో బుల్లితెర షోస్ హవా అంతకంతకు పెరిగిపోతోంది. ఇక అటు ప్రేక్షకులు అందరూ కూడా బుల్లితెర షో లకు ఎక్కువగా కనెక్ట్ అయి పోతున్నారు. కొన్ని రకాల బుల్లితెర షోలు అందరికీ ఎంతగానో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటే మరికొన్ని రకాల షోలు ప్రేక్షకులకు ఎంతగానో జనరల్ నాలెడ్జ్ పెంచుతున్నాయి అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ టీవీ లో ఎన్నో రకాల బుల్లితెర షోస్ సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు సాయి కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో ప్రతివారం బుల్లితెర ప్రేspace;kumaar;anil music;ankhita;anusree;kalyan;geum;television;episode;kick;sai kumarఅంతరిక్షంలో గర్భందాల్చిన మొట్టమొదటి ప్రాణి ఏదో తెలుసా..?అంతరిక్షంలో గర్భందాల్చిన మొట్టమొదటి ప్రాణి ఏదో తెలుసా..?space;kumaar;anil music;ankhita;anusree;kalyan;geum;television;episode;kick;sai kumarFri, 05 Feb 2021 04:00:00 GMTటీవీ లో ఎన్నో రకాల బుల్లితెర షోస్  సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు సాయి కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు వావ్  మంచి కిక్ ఇచ్చే గేమ్ షో ప్రతివారం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తూ మంచి రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.


 ఇక సాయికుమార్ తనదైన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.  ఇక ప్రతి వారం నలుగురు సెలబ్రిటీలను ఈ షోలో గెస్ట్లుగా పిలిచి ఇక వారితో ఫన్నీ టాస్క్ లు  ఆడిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు  నటుడు సాయి కుమార్. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఎవరికీ తెలియని ఎన్నో ప్రశ్నలు అడుగుతు  అందరికీ జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుతున్నారు.  ఇలా ఓ వైపు జనరల్ నాలెడ్జ్ పెంచడంతో పాటు మరోవైపు ఎంటర్టైన్మెంట్ తో కూడా వావ్ అనిపిస్తుంది.


 అయితే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించి ఇటీవలే విడుదలైన ప్రోమో సోషల్  మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఇక వచ్చే వారం ఎపిసోడ్ కి బుల్లితెరపై ఎన్నో ధారావాహికల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటులు  గెస్ట్ లుగా వచ్చారు. అనిల్, అంకిత, అనుశ్రీ, కళ్యాణ్ నలుగురు కూడా వావ్  షో కి గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలోనే వీరిని ఫన్నీ ఫన్నీ ప్రశ్నలు  అడిగి అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచారు వ్యాఖ్యత సాయికుమార్. ఈ క్రమంలోనే అంతరిక్షంలో గర్భందాల్చిన మొట్టమొదటి ప్రాణి  ఏది అంటూ ప్రశ్న అడగడం తో అందరూ తెల్లమొహం వేసారు. ఈ ప్రోమో చూస్తున్న ప్రేక్షకులకు కూడా అది తెలుసుకోవాలి అనే ఆతృత కలిగింది. అది  ఏంటో తెలియాలంటే మాత్రం మొత్తం ఎపిసోడ్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>