MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/netizen-asked-heroine-hot-photo-what-she-replied85811c0c-3cc4-467d-8e86-4b509f5fc0dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/netizen-asked-heroine-hot-photo-what-she-replied85811c0c-3cc4-467d-8e86-4b509f5fc0dc-415x250-IndiaHerald.jpgపూజ హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ప్రభాస్ సరసన హీరోయిన్ గా రాధే శ్యామ్ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రభాస్ సినిమాకి ఇంకా రిలీజ్ డేట్ కన్ఫాం చేయలేదు గాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. అయితే ఈ భామ ఒక సినిమాలో నటిస్తుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఆ విషయం మీద అధికారిక ప్రకటన లేకపోయినా దాదాపుగా అందరూ నిజమేనని అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అంpawan kalyan;prabhas;pooja hegde;salman khan;akhil akkineni;bhama;dulquer salmaan;hanu ragavapudi;nageshwara rao akkineni;prema;shyam;bollywood;cinema;tamil;jersey;love;hindi;remake;hero;heroine;hanu raghavapudi;prema katha;chitramపూజకు షాక్.. ఆ సినిమా నుండి తప్పించారా ?పూజకు షాక్.. ఆ సినిమా నుండి తప్పించారా ?pawan kalyan;prabhas;pooja hegde;salman khan;akhil akkineni;bhama;dulquer salmaan;hanu ragavapudi;nageshwara rao akkineni;prema;shyam;bollywood;cinema;tamil;jersey;love;hindi;remake;hero;heroine;hanu raghavapudi;prema katha;chitramFri, 05 Feb 2021 11:00:00 GMTపూజ హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె ప్రభాస్ సరసన హీరోయిన్ గా రాధే శ్యామ్ అనే సినిమాలో నటిస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రభాస్ సినిమాకి ఇంకా రిలీజ్ డేట్ కన్ఫాం చేయలేదు గాని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. అయితే ఈ భామ ఒక సినిమాలో నటిస్తుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. ఆ విషయం మీద అధికారిక ప్రకటన లేకపోయినా దాదాపుగా అందరూ నిజమేనని అనుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమెను ఆ సినిమా నుండి తప్పించారని అంటున్నారు. 

ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే గత ఏడాది మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో ప్రేమ కథ సినిమాల స్పెషలిస్టు అయిన హను రాఘవపూడి ఒక సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యుద్ధ నేపథ్యంలో జరుగుతుందని ఆయన రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు తేల్చిచెప్పాయి. భారీ బడ్జెట్ తో తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషలలో విడుదల కానున్న ఈ సినిమాలో పూజ హెగ్డే దాదాపుగా హీరోయిన్ గా ఎంపికయింది అని అనుకున్నారు. 

కానీ అది నిజం కాదట ఈ చిత్రంలో హీరోయిన్ గా మలయాళ భామ మృణాల్ ఠాకూర్ ను తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ భామ ఇప్పటికే హిందీలో జెర్సీ రీమేక్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే వరుసగా ఆమెకు బాలీవుడ్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ సమయంలోనే హను రాఘవపూడి ఆమెను కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా బాలీవుడ్ సహా మిగతా మూడు భాషల్లో కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆమె వెంటనే సినిమా ఒప్పుకుందని అంటున్నారు. దీనికి సంబంధించి వీలైనంత త్వరలో అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.




సుకుమార్ ఈ 8 మంది హీరోల జీవితం ఎలా మార్చేసాడో తెలుసా..?

ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..

కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!

ఒకప్పుడు డ్యాన్సర్స్ అయిన వీరంతా ఇప్పుడు టాప్ యాక్టర్స్..

తొలి విడ‌త ఏక‌గ్రీవాల్లో జ‌గ‌న్‌కు క‌డ‌ప‌లో షాక్‌... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!

ఆచార్య లెక్కలు చూసి బెంబేలు పడుతున్న ఇండస్ట్రీ వర్గాలు !

జగడ్డ : విశాఖ ఏకగ్రీవాల్లో అతి పెద్ద రికార్డు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>