PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag65c1a556-b729-4fdd-80a8-a5898a2681b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vizag65c1a556-b729-4fdd-80a8-a5898a2681b1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కుకి సంబంధించి తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ లు చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై ఇప్పటికే అన్ని వర్గాల్లో కూడా ఆగ్రహం ఉంది. ఇక సిఎం జగన్ ఈ విషయంలో స్పందించకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ను అమ్మకానికి పెట్టడం చాలా బాధాvizag;editor mohan;telugu desam party;jagan;andhra pradesh;telugu;vishakapatnam;capital;chief minister;history;minister;central government;ayyannapatrudu;sv mohan reddy;reddy;partyవిశాఖ ఉక్కు చరిత్ర కేంద్ర పెద్దలకు తెలియదా...?విశాఖ ఉక్కు చరిత్ర కేంద్ర పెద్దలకు తెలియదా...?vizag;editor mohan;telugu desam party;jagan;andhra pradesh;telugu;vishakapatnam;capital;chief minister;history;minister;central government;ayyannapatrudu;sv mohan reddy;reddy;partyFri, 05 Feb 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కుకి సంబంధించి తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి అని డిమాండ్ లు చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై ఇప్పటికే అన్ని వర్గాల్లో కూడా ఆగ్రహం ఉంది. ఇక సిఎం జగన్ ఈ విషయంలో స్పందించకపోవడం పట్ల తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి. తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు  కీలక వ్యాఖ్యలు చేసారు.

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ను అమ్మకానికి పెట్టడం చాలా బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. స్టీల్ ఫ్లాంట్ చరిత్రను కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలి అని సూచించారు. రైతులు త్యాగం చేసి, విలువైన భూములు స్టీల్ ఫ్లాంట్ కు ఇచ్చారు అని గుర్తు చేసారు. 64 గ్రామాల ప్రజలు నివసించే ప్రాంతాలను ఫ్యాక్టరికి త్యాగం చేశారు అని ఆయన అన్నారు. విశాఖలో 25 శాతం మంది స్టీల్ ఫ్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్నారు అని ఆయన అన్నారు. అన్ని పార్టీలు ఒకే మాట మీదకి వచ్చి ఫ్లాంట్ కు కాపాడుకోవాలి అని ఆయన సూచించారు.

ఇటువంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని ఆయన నిలదీశారు. 18 నెలలో కాలంలో జగన్ మోహన్ రెడ్డి 20 సార్లు ఢిల్లి వెళ్ళి ఏమి పీకారు? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే ఏమీ చెప్పాలో అర్థం కావడం లేదు అని అన్నారు. రైల్వే జోన్ పట్టాలపై ఆగిపోయిందా? అని నిలదీశారు. స్టీల్ ఫ్లాంట్ కాపాడుకోవడానికి ప్రజలందరు ముందుకు రావాలి అని ఆయన కోరారు. రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి వ్యాపార సంస్థగా మార్చేశారు అని మండిపడ్డారు.


నిమ్మగడ్డ ఎంపీ కాబోతున్నారా?

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>