MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news56efd4f3-ae31-40ee-99a1-422613698924-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-news56efd4f3-ae31-40ee-99a1-422613698924-415x250-IndiaHerald.jpgతెలుగులో కామిడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హీరో అల్లరి నరేష్. ఒకప్పుడు ఈ హీరో నుండి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. అయితే గత కొంత కాలంగా సరైన హిట్ లేని అల్లరోడు రేస్ లో చాలా వెనుకబడ్డాడనే చెప్పాలి. "సుడిగాడు " తరువాత ఇంత వరకు ఒక్క హిట్ కూడా అల్లరి నరేష్ కు రాలేదు. దాదాపుగా డజన్ కు పైగా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇలా వచ్చి అలా వెళ్ళాయి. తాజాగా వచ్చిన "బంగారు బుల్లోడు " కూడా ఆకట్టుకోలేక పోయింది.tollywood news;naresh;shiva;allari naresh;maharshi;vijay;cinema;telugu;maharshi 1;audience;february;lord siva;comedy;box office;hero;letter;joseph vijay;allari;chitramఅల్లరోడు ఈసారైనా ఆకట్టుకుంటాడా ??అల్లరోడు ఈసారైనా ఆకట్టుకుంటాడా ??tollywood news;naresh;shiva;allari naresh;maharshi;vijay;cinema;telugu;maharshi 1;audience;february;lord siva;comedy;box office;hero;letter;joseph vijay;allari;chitramFri, 05 Feb 2021 22:32:42 GMTతెలుగులో కామిడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హీరో అల్లరి నరేష్. ఒకప్పుడు ఈ హీరో నుండి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. అయితే గత కొంత కాలంగా సరైన హిట్ లేని అల్లరోడు రేస్ లో చాలా వెనుకబడ్డాడనే చెప్పాలి. "సుడిగాడు " తరువాత ఇంత వరకు ఒక్క హిట్ కూడా అల్లరి నరేష్ కు రాలేదు. దాదాపుగా డజన్ కు పైగా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఇలా వచ్చి అలా వెళ్ళాయి. తాజాగా వచ్చిన "బంగారు బుల్లోడు " కూడా ఆకట్టుకోలేక పోయింది.

తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసిన ఈ టాలెంటెడ్ నటుడు ఇప్పుడు ఒక సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కేవలం కామెడీ రోల్స్ మాత్రమే కాకుండా ఎలాంటి పాత్రను అయినా చేయగల సత్తా ఉందని "నేను " ,"శంబో శివ శంభో" ," మహర్షి " వంటి సినిమాలతో నిరూపించుకున్నాడు. అయితే మరొక సారి తనలోని వెర్సిటైల్ యాక్టర్ ని పరిచయం చేసే దిశగా చేసిన ప్రయత్నమే “నాంధి”. కంప్లీట్ గా కొత్త కోణం మరియు కథతో అల్లరి నరేష్ చేసిన ప్రయోగాత్మక చిత్రం.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, టీజర్స్ కొత్తగా ఉండడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంను ఈ ఫిబ్రవరి 19నే విడుదల చెయ్యనునట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గత నెలలో "బంగారు బుల్లోడు" సినిమాతో ఆడియన్స్ ను పలకరించి ఆకట్టుకోలేక పోయిన అల్లరి నరేష్ వెంటనే మళ్ళీ ఈ నెల "నాంది " సినిమా తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. మరి ఈ సినిమాతోనైనా అల్లరోడు మంచి హిట్ కొడతాడేమో చూడాలి.


అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>