Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/onions-benefits669da9e5-8053-4b31-9b32-ba2bac50f047-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/onions-benefits669da9e5-8053-4b31-9b32-ba2bac50f047-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఉల్లిపాయ అనేది ప్రతి వంటకంలో కూడా ఒక భాగం అన్న విషయం తెలిసిందే. ఏ వంటకం చేయాలి అన్న కూడా ఆ వంటకం సరిగ్గా కుదరాలి అంటే సరైన రుచి రావాలి అంటే అందులో ఉల్లిపాయ వేయాల్సిందే. అందుకే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వంటకంలో ఉల్లిపాయ తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఉల్లిపాయ లేకుండా అసలు వంటకాలు కూడా చేసుకోరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఉల్లి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని అటు నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రమాonion;cancer;onion;shaktiఉల్లిపాయలో క్యాన్సర్ ను తగ్గించే శక్తి ఉందా.. తప్పక తెలుసుకోండి..?ఉల్లిపాయలో క్యాన్సర్ ను తగ్గించే శక్తి ఉందా.. తప్పక తెలుసుకోండి..?onion;cancer;onion;shaktiFri, 05 Feb 2021 08:00:00 GMTఉల్లిపాయ అనేది ప్రతి వంటకం లో కూడా ఒక భాగం అన్న విషయం తెలిసిందే. ఏ వంటకం చేయాలి అన్న కూడా ఆ వంటకం సరిగ్గా కుదరాలి అంటే సరైన రుచి రావాలి అంటే అందులో ఉల్లిపాయ వేయాల్సిందే. అందుకే ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వంటకంలో ఉల్లిపాయ తప్పని సరిగా వాడుతూ ఉంటారు. ఇక కొంత మంది అయితే ఉల్లిపాయ లేకుండా అసలు వంటకాలు కూడా చేసుకోరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఉల్లి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని అటు నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ముఖ్యంగా ప్రమాదకరమైన క్యాన్సర్ ను నివారించే గుణాలు కూడా ఉల్లిపాయలో  ఉన్నాయని ఇటీవలే నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి అనేది  దేశవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తోంది అన్న విషయం తెలిసిందే. కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులకు ఎలాంటి మందు కూడా లేదు. అయితే మనం తినే రోజు వారి ఆహారంలో నె క్యాన్సర్ వ్యాధిని తగ్గించే కొన్ని పోషకాలు ఉంటాయి అని చాలామందికి తెలియదు. ఈ క్రమంలోనే ఉల్లిపాయలు లభించే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ వ్యాధిని ఆపగల శక్తిని కలిగి ఉంటాయట. తద్వారా ఉల్లిపాయ తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.



 ముఖ్యంగా జీర్ణాశయ అంతర పేగును  వృద్ధి చెందకుండా ఆపేందుకు ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఉల్లిపాయ తినడం కారణంగా శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ ను కూడా తొలగించేందుకు ఉపయోగపడుతుందట. అంతే కాదు ఎంతో మంది వైద్యులు కూడా క్యాన్సర్ నివారణలో చికిత్సలో భాగంగా ఉల్లిపాయలను ఉపయోగించాలని సూచిస్తూ ఉంటారట. క్యాన్సర్ చికిత్సలో కూడా ఉల్లిపాయలు ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో  కూడా వెల్లడి కావడం గమనార్హం.


చి... దక్షిణాది రాష్ట్రాల రైతులు ఇప్పటికి కూడా ముందుకు రారా...?

జగడ్డ: చంద్రబాబు మైకంలో నిమ్మగడ్డ -వైసీపీ మహిళానేత సంచలన వ్యాఖ్యలు

హెరాల్డ్ సెటైర్ : వీర్రాజు కొత్త రూటు ఎందుకు ఎంచుకున్నరబ్బా ?

ఎడిటోరియల్: తెలంగాణ అసెంబ్లీలో పదేళ్లకు పైగా ఎంఎల్ఏ గా కొనసాగుతున్న విదేశీయుడు?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

హెరాల్డ్ ఎడిటోరియల్ : రైతుల దెబ్బకు మోడికి దిమ్మతిరుగుతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు రాజధానులపై టీడీపీకి కేంద్రం భలే షాకిచ్చిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>