Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-new-debut-recordfbb0fd05-a136-4042-8af1-7ea7e3c0abfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav-tej-new-debut-recordfbb0fd05-a136-4042-8af1-7ea7e3c0abfc-415x250-IndiaHerald.jpgమెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరోల జోరు మామూలుగా లేదు. ఒకరు తర్వాత ఒకరుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగీడుతూ తమ సత్తాను చాటుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు కూడా ప్రేక్షకుల నుంచి మాంచి టాక్ తెచ్చుకుంటున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ మూవీ రిలీజ్ కాకముందే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ఉప్పెన సినిమాలో కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఇక అందమైన ప్రేమ కథతో వస్తున్న సినిమాను ఈ నెల 12న ntr;chiranjeevi;ntr;ram charan teja;geetha;prema;ram pothineni;cinema;sangeetha;love;jaggery;heroine;nandamuri taraka rama rao;vaishnav tej;chiruthaరామ్ చరణ్ ను..వైష్ణవ్ తేజ్ అధిగమించడం ఖాయమేనా?రామ్ చరణ్ ను..వైష్ణవ్ తేజ్ అధిగమించడం ఖాయమేనా?ntr;chiranjeevi;ntr;ram charan teja;geetha;prema;ram pothineni;cinema;sangeetha;love;jaggery;heroine;nandamuri taraka rama rao;vaishnav tej;chiruthaFri, 05 Feb 2021 16:03:06 GMTవైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ మూవీ రిలీజ్ కాకముందే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ఉప్పెన సినిమాలో కృతీశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఇక అందమైన ప్రేమ కథతో వస్తున్న సినిమాను ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాగా ఉప్పెన ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.
ఇంకేముంది దాంతో ఈ సినిమాకు మరింత హైప్ చేకూరిందనే చెప్పుకోవాలి. కాగా ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. ఇక సినిమా కూడా అంతకు మించి ఉంటుందని అనుకుంటున్నానని ఎన్టీఆర్ కూడా అభిప్రాయపడ్డారు. కాగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఉండే.. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అందుకే ఇక లేట్ చెయ్యకుండా ఈ చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేసింది. ఈ సినిమాలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన డీఎస్పీ సంగీతం యువతను కేరింతలు కొట్టిస్తోంది. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే వైష్ణవ్ తేజ్ సినిమా ఇంతకు ముందున్న డెబ్యూ సినిమాల రికార్డును తిరగరాయడం పక్కా అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

కలెక్షన్స్ భారీ మొత్తంలో అందుకున్న డెబ్యూ సినిమా రామ్ చరణ్ ‘చిరుత’, బెల్లంబాబు ‘అల్లుడు శ్రీను’ లను దాటే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే తొలిరోజు కలెక్షన్ల పరంగా చిరుతను బీట్ చేసే అవకాశం లేకపోయినప్పటికీ లాంగ్ రన్ క్లోజింగ్ లో మాత్రం ఉప్పెన చిరుతను దాటొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే గనుక జరిగితే వైష్ణవ్ తేజ్ కు అంతకు మించిన ఫీట్ మరొకటి లేదని కొందరు భావిస్తున్నారు.  చూడాలి మరి ఉప్పెన ప్రేక్షకుల్లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందనేది.


ఆచార్యలో ఆ సీన్స్ కి విజిల్స్ పడటం ఖాయమట....

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!

పవన్ సరసన నిధి క్లారిటీ ఇచ్చేసింది !

రమ్యకృష్ణ ఒక్క రోజు వేతనం ఎంతో తెలిసి తల పట్టుకుంటున్న ప్రొడ్యూసర్స్

జాంబి రెడ్డి ఎలా ఉందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>