PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-activists-strong-in-gudivada33a8bd3a-8ece-4128-a434-bb783b56d7cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-tdp-activists-strong-in-gudivada33a8bd3a-8ece-4128-a434-bb783b56d7cc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై ఇప్పుడు కొంతమంది నేతలు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రధానంగా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా దృష్టి పెట్టలేని స్థితిలో ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని ప్రయత్నించినా సరే చంద్రబాబు నాయుడు వారికి అందుబాటులోకి రావడం లేదని తెలుస్తుంది. అసలే తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు వెళ్తారో అర్థంకాని పరిస్థితిలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఉtdp;cbn;bharatiya janata party;telugu desam party;godavari river;andhra pradesh;రాజీనామా;telugu;uttarandhra;mla;service;tdp;local language;partyషాకింగ్: టీడీపీ కి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బైషాకింగ్: టీడీపీ కి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బైtdp;cbn;bharatiya janata party;telugu desam party;godavari river;andhra pradesh;రాజీనామా;telugu;uttarandhra;mla;service;tdp;local language;partyFri, 05 Feb 2021 11:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై ఇప్పుడు కొంతమంది నేతలు చాలా సీరియస్గా ఉన్నారు. ప్రధానంగా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా దృష్టి పెట్టలేని స్థితిలో ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని ప్రయత్నించినా సరే చంద్రబాబు నాయుడు వారికి అందుబాటులోకి రావడం లేదని తెలుస్తుంది. అసలే తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు ఎవరు బయటకు వెళ్తారో అర్థంకాని పరిస్థితిలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు ఉన్నారు.

ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంతమంది విషయంలో లెక్కలేని తనం గా ఉంటున్నారు అని ఆరోపణలు ప్రధానంగా వినబడుతున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పనితీరు విషయంలో చాలా సమర్థవంతంగా ఉన్నాసరే ఆయనకు చంద్రబాబు నాయుడు సహకరించడం లేదని టాక్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే విషయంలో చంద్రబాబు నాయుడు ఇదే విధంగా ప్రవర్తిస్తుంటారని తెలుస్తుంది. గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే విషయంలో కూడా ఇలాగే ఆయన వ్యవహరిస్తున్నారని గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆయన వ్యక్తిగతంగా కలవడం కూడా మానేశారు అని అంటున్నారు.

దీంతో ఇప్పుడు కొంతమంది బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. వైసీపీలో చేరడం ఇష్టం లేని ఒక ఎమ్మెల్యే స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేసి అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అవసరమైతే భారతీయ జనతా పార్టీ లోకి వెళ్లి అయినా సరే తాను రాజకీయాల్లో ఉంటానని తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఉంటే తాను రాజకీయ చేయలేను అని ప్రజలు కూడా సేవ చేయలేను అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.


సుకుమార్ ఈ 8 మంది హీరోల జీవితం ఎలా మార్చేసాడో తెలుసా..?

ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..

కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!

ఒకప్పుడు డ్యాన్సర్స్ అయిన వీరంతా ఇప్పుడు టాప్ యాక్టర్స్..

తొలి విడ‌త ఏక‌గ్రీవాల్లో జ‌గ‌న్‌కు క‌డ‌ప‌లో షాక్‌... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!

ఆచార్య లెక్కలు చూసి బెంబేలు పడుతున్న ఇండస్ట్రీ వర్గాలు !

జగడ్డ : విశాఖ ఏకగ్రీవాల్లో అతి పెద్ద రికార్డు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>