HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/berikaya-valla-kaligy-prayojanalu-eanto-telisthy-acharyapovasindhy9e2905e2-7bde-4a0e-89f7-2b69b30dcd14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/berikaya-valla-kaligy-prayojanalu-eanto-telisthy-acharyapovasindhy9e2905e2-7bde-4a0e-89f7-2b69b30dcd14-415x250-IndiaHerald.jpgఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనం ఆరోగ్యంగా లేకపోతే ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా ప్రయోజనం లేదని దాని అర్థం. కాబట్టి మనం కష్టపడేది ఆరోగ్యం కోసమే కాబట్టి,అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండాలని నిపుణులతో పాటు ఆరోగ్య శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. మనం తీసుకునే రోజు వారి కూరగాయల్లో ఎన్నో విటమిన్లు,ప్రొటీన్లు ఉన్నట్టుగానే, బీరకాయలో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. బీరకాయలో ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇప్పుడు బీరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటోbeerikaya,helth;masala;shaktiబీరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే...బీరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే...beerikaya,helth;masala;shaktiFri, 05 Feb 2021 13:30:00 GMTఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మనం ఆరోగ్యంగా లేకపోతే ఎంత సంపాదించినా, ఎన్ని చేసినా ప్రయోజనం లేదని దాని అర్థం. కాబట్టి మనం కష్టపడేది ఆరోగ్యం కోసమే కాబట్టి,అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండాలని నిపుణులతో పాటు ఆరోగ్య శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. మనం తీసుకునే రోజు వారి కూరగాయల్లో ఎన్నో విటమిన్లు,ప్రొటీన్లు ఉన్నట్టుగానే, బీరకాయలో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. బీరకాయలో ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇప్పుడు బీరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..


ప్రస్తుతం చాలామంది మద్యం బానిసలు అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే మద్యం తాగడం వల్ల కాలేయంలో విషపదార్థాలు చేరి, కాలేయ రోగాలతో బాధ పడుతుంటే తప్పనిసరిగా బీరకాయలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బీరకాయ తినడం వల్ల కాలేయం శుభ్రం అవుతుందట. బీరకాయలో ఉండే పెప్టైన్స్ రక్తంతోపాటు యూరిన్ లో ఉండే చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా చేస్తుందట.

కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అయితే ప్రస్తుతం మనలో చాలామంది బయట దొరికే జంక్ ఫుడ్ తో పాటు మసాలా ఫుడ్డు ఎక్కువగా తినడానికి అలవాటు పడ్డారు. వీటివల్ల  జీర్ణాశయంలో బ్యాక్టీరియా పెరిగి జీర్ణవ్యవస్థ  అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి బీరకాయ బ్యాక్టీరియాను తగ్గించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలమూత్ర సమస్యల నుంచి బయటపడవచ్చు.

ఇక మలబద్దకం, గ్యాస్,ఎసిడిటీ తగ్గించి, కడుపును చల్లబరిచే శక్తి బీరకాయ ఉంది. ఇక శరీరంలో వేడి కారణంగా చాలా ఇబ్బంది పడుతుంటే,బీరకాయలు తిని శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. బాలింతలలో పిల్లలకు వేడి చేస్తుందని చాలా మంది కూరగాయలను బాలింతలకు పెట్టారు. కానీ పాలు ఉత్పత్తి కి,తల్లి ఆరోగ్యానికి మంచిదని బీరకాయలు  మాత్రం పెడతారు. అంతేకాకుండా పిల్లలకు కూడా బీరకాయ ఎంతో మంచిది. ఎన్నో రకాలుగా బీరకాయ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం రోజువారి ఆహారంలో బీరకాయలు చేర్చుకోవడం ఉత్తమం.


జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

జగడ్డ: చంద్రబాబు దెబ్బకి అప్పులపాలవుతున్న టీడీపీ నేతలు..

జగడ్డ: ధర్మవరంలో వైసీపీ నేత దౌర్జన్యం...కాళ్ళు చేతులు నరికేస్తానంటూ వార్నింగ్...?

జగడ్డ : అన్నంత పనీ చేసిన నిమ్మగడ్డ.. ఆ జిల్లాల ఏకగ్రీవాలు నిలిపివేత !

ఆలయాలపై కొత్త లెక్కలు.. ఆ పాపం టీడీపీ ఖాతాలోకే..

కొన్నాళ్లు గుర్తుండిపోయే 'ఉప్పెన' కథ.. సూపర్ హిట్ సినిమా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఏంటి బాబోయ్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>