TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/itel-mobilesb5b35706-6949-483a-859c-1793422aee37-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/itel-mobilesb5b35706-6949-483a-859c-1793422aee37-415x250-IndiaHerald.jpg మధ్య కాలంలో భారత్ లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లు బయటకు వస్తున్నాయి. ఒకదానికి మించి మరొకటి వస్తున్నాయి. అంతేకాదు యువత అవసరాలను దృష్టిలో పెట్టుకొని సరి కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా యువత దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు మరో ఫోన్ మార్కెట్ ను ఆక్రమించింది. చైనాకు చెందిన ఐటెల్ సంస్థ. ఈ కంపెనీ వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తుంటుంది. ఇప్పటి వరకు మార్కెట్ లోకి వచ్చిన అన్నీ ఫోన్లు మొబైల్ ప్రియులను విపరీతంగitel mobiles;india;smart phone;amazon;february;vegetable marketభారత్ లో విడుదలైన కొత్త స్మార్ట్ ఫోన్ ఇదే..ధర కేవలం..!!భారత్ లో విడుదలైన కొత్త స్మార్ట్ ఫోన్ ఇదే..ధర కేవలం..!!itel mobiles;india;smart phone;amazon;february;vegetable marketFri, 05 Feb 2021 03:05:50 GMTభారత్ లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లు బయటకు వస్తున్నాయి. ఒకదానికి మించి మరొకటి వస్తున్నాయి. అంతేకాదు యువత అవసరాలను దృష్టిలో పెట్టుకొని సరి కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు అన్నీ కూడా యువత దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు మరో ఫోన్ మార్కెట్ ను ఆక్రమించింది. చైనాకు చెందిన ఐటెల్ సంస్థ. ఈ కంపెనీ వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు తక్కువ ధరల్లో స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తుంటుంది. ఇప్పటి వరకు మార్కెట్ లోకి వచ్చిన అన్నీ ఫోన్లు మొబైల్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.



తాజాగా ఈ సంస్థ నుంచి ఐటెల్ ఏ47 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. చైనాకు చెందిన ఈ సంస్థ, కొత్త మోడల్‌తో భారత్‌లో ఎక్కువ అమ్మకాలను నమోదు చేసుకునే పనిలో నిమగ్నమైంది.కాస్మిక్ పర్పుల్, ఐస్ లేక్ బ్లూ కలర్లలో ఏ47 అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటు లో ఉంది.మన దేశంలో ఐటెల్ ఎ47 ఫోన్‌ రూ.5,499కు లభిస్తుంది. ఫిబ్రవరి 5 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అమెజాన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు.



ఇకపోతే గతంలో వచ్చిన వేరే ఫోన్ల కంటే ఈ ఫోన్ తక్కువ ధరకు, యువతను ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. 1.4GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 GB ర్యామ్, 32 GB స్టోరేజీ ఆప్షన్‌, 3,000 mAh బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. ఇది ఆండ్రాయిడ్ 9 పై గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ముందు వైపు 5 మెగా పిక్సెల్, వెనక వైపు కూడా 5 మెగా పిక్సెల్ కెమెరా ను కలిగి ఉంటుంది.స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేశారు. పోర్టెయిట్ మోడ్, స్మార్ట్ రికగ్నిషన్, బ్యూటీ మోడ్ వంటి వివిధ రకాల కెమెరా ఎఫెక్ట్స్ దీంట్లో ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్, మల్టీ ఫంక్షనల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్ కు అందుబాటులో ఉన్నాయి. 



బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!

విజయశాంతి కోలుకోలేని దెబ్బ కొడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>