PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guava-leafa1522e02-b64a-4b60-b03e-10a314fd9ed6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/guava-leafa1522e02-b64a-4b60-b03e-10a314fd9ed6-415x250-IndiaHerald.jpgజామ ఆకుతో జుట్టు రాలదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత తరుణంలో హెయిర్ ఫాల్ సమస్య ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. జెనిటిక్స్ పరంగా.. అనారోగ్య పరమైన సమస్యలతో వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. కాలుష్యం కారణంగా.. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలుతూ కనిపిస్తాయి. ఎవరికైనా ఆడవారికైనా, మగవారికైనా అందంగా కనిపించాలంటే జుట్టు ఉండాల్సిందే. జుట్టు ఒత్తుగా కనిపిస్తేనే అందంగా కనిపిస్తారు. guava leaf;vitamin;cancer;accidentజామ ఆకు తినడం వలన ఎన్ని ప్రయోజనాలో..!?జామ ఆకు తినడం వలన ఎన్ని ప్రయోజనాలో..!?guava leaf;vitamin;cancer;accidentFri, 05 Feb 2021 06:00:00 GMT
జామ ఆకుల్లోని సహజ లక్షణాలు తల ఆరోగ్యం, జుట్టు పెరిగేందుకు సహాయపడతాయి. ఈ ఆకులు సహజ శోథ నిరోధక, అనాల్జేసిక్ యాంటీ యాక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిలోని ప్రతిది మీ తలను ఆరోగ్యంగా ఉంచడంలో జుట్టు ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. జామ ఆకులను వినియోగించడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని, దీంతో పాటు చుండ్రు సమస్య కూడా పరిష్కారం అవుతుందన్నారు. చర్మానికి సంబంధించిన సమస్యలు, చికిత్సకు కూడా వీటిలోని పోషకాలు ఉపయోగపడతాయి.

ఆరోగ్యానికి అధిక పోషకాలను అందించే పండ్లలో జామ ఒకటి. కప్పు జామకాయలోని పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. ప్రోటీన్-3.8 గ్రాముల, నీరు-197 గ్రాములు, కార్బో హైడ్రేట్-39 గ్రాములు, ఫైబర్-13 గ్రాములు, కొవ్వు-1.9గ్రాములు, విటమిన్ ఈ-1.8 ఎంజీ, విటమిన్ కే-6.3 ఎంసీజీ, కాల్షియం-48 ఎంజీ, పొటాషియం-865 ఎంజీ, సోడియం-48 ఎంజీ ఉంటాయి. రక్తపోటును నియంత్రిస్తుంది. పీచు పదార్థం అధికంగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను కూడా తొలగించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ కణాల అభివృద్ధిని తగ్గించేందుకు జామ రసం ఉపయోగకరమైన ఔషధంగా ఉంటుంది. జామలో లైకోపీస్ అని పిలువబడే ముఖ్యమైన పోషక పదార్థం ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరంలో క్యాన్సర్‌కు దారితీసే హానికారకమైన ఫ్రీ రాడికల్‌ను వదిలించుకోవడానికి సహాయపడుతుంది.


చీపురుకు ఇది కడితే...మీకిక డబ్బే డబ్బు...?

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>