MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-years-were-ruined-by-that-addiction-now-again710ef6c4-3de6-4da7-b29c-49a58a882503-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-years-were-ruined-by-that-addiction-now-again710ef6c4-3de6-4da7-b29c-49a58a882503-415x250-IndiaHerald.jpgశ్రుతీ హాసన్‌ మళ్లీ సినిమాలతో బిజీ అవుతోంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో భారీ సినిమాలతో స్టార్‌ రేసులోకి దూసుకొస్తోంది. మరి శ్రుతి సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేేసేందుకు, ఫస్ట్‌ ఇన్నింగ్స్‌కి బ్రేక్ రావడానికి కారణమేంటో తెలుసా.. మందు!. అవును శ్రుతి ఆల్కాహాల్‌ ఎడిక్షన్‌తోనే కెరీర్‌ పాడుచేసుకుంది. శ్రుతీ హాసన్‌ 'కాటమరాయుడు' తర్వాత సడన్‌గా టాలీవుడ్‌ నుంచి మాయమైంది. దాదాపుగా నాలుగేళ్లపాటు తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. దీంతో అందరూ శ్రుతి పెళ్లి చేసుకుంటుందేమో, అందుకే సినిమాలు మానేస్తోంది అనుకున్నారు. the years were ruined by that addiction now again;pawan;ntr;boyapati srinu;manu;cinema;telugu;marriage;interview;heroine;nandamuri taraka rama raoమత్తు దిగే సరికి ఏం జరిగిందో అర్థమైంది..!మత్తు దిగే సరికి ఏం జరిగిందో అర్థమైంది..!the years were ruined by that addiction now again;pawan;ntr;boyapati srinu;manu;cinema;telugu;marriage;interview;heroine;nandamuri taraka rama raoFri, 05 Feb 2021 14:00:00 GMT
శ్రుతీ హాసన్‌ 'కాటమరాయుడు' తర్వాత సడన్‌గా టాలీవుడ్‌ నుంచి మాయమైంది. దాదాపుగా నాలుగేళ్లపాటు తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. దీంతో అందరూ శ్రుతి పెళ్లి చేసుకుంటుందేమో, అందుకే సినిమాలు మానేస్తోంది అనుకున్నారు. కానీ శ్రుతి మిసెస్‌గానూ మారలేదు, అలాగని సినిమాలు కూడా చేయలేదు. మరి శ్రుతికి ఎందుకు గ్యాప్ వచ్చింది అంటే, డ్రింకింగ్‌ వల్లే అంటున్నారు.

చాలామంది మనుషులని ప్రేమిస్తారు. కానీ శ్రుతీ హాసన్‌ మాత్రం మైఖెల్‌ కోర్సలేతో పాటు విస్కీని కూడా ప్రేమించింది. ఈ ఆల్కహాల్ ఎకడిక్షన్‌తో కొన్ని సినిమాలు కూడా పోగొట్టుకుంది. జూ.ఎన్టీఆర్-బోయపాటి శ్రీను 'దమ్ము' సినిమా ఆఫర్ ఇలాగే మిస్‌ అయ్యిందట. నైటంతా విస్కితోనే గడిపేసి షూటింగ్‌కి లేట్‌గా వెళ్లేదట. దీంతో 'దమ్ము' నుంచి శ్రుతిని తప్పించారని చెప్తారు సినీజనాలు.

శ్రుతీ హాసన్‌ డ్రింకింగ్‌ హ్యాబిట్‌తో 'దమ్ము' మేకర్స్‌ మాత్రమే కాదు, చాలామంది హీరోలు, దర్శకనిర్మాతలు ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశారని సమాచారం. శ్రుతి అనుకున్న టైమ్‌కి షూటింగ్‌కి రాకపోవడంతో చాలామంది టాప్‌ హీరోలు నిర్మాతలపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట.

హీరోలు, నిర్మాతలే కాదు, ఆల్కహాల్‌ ఎడిక్షన్‌తో శ్రుతి హాసన్‌కి కూడా సమస్యలు ఎదురయ్యాయి. వెయిట్‌ చాలా గెయిన్‌ అయ్యింది. దీంతో కెరీర్‌ కాపాడుకోడానికి శ్రుతి చాలా కష్టపడి మందు మానేసింది. మూడేళ్ల క్రితం దారుకి దండంపెట్టి, సినిమాలపై ఫోకస్ చేసింది. అయితే మందు మానేశాక శ్రుతికి చాలా హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ వచ్చాయి. శ్రుతి ఓ ఇంటర్వ్యూలో కూడా ఈ ఆల్కాహాల్‌ ఎడిక్షన్‌ గురించి చెప్పింది.

శ్రుతీ హాసన్ మందు మానేశాక కెరీర్‌ మళ్లీ గాడిన పడింది. ఆల్కహాల్‌కి దూరమయ్యాక, బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యింది. అలాగే తెలుగులో భారీ ఆఫర్స్‌ కూడా అందుకుంటోంది. ఈ సంక్రాంతికి 'క్రాక్‌'తో సక్సెస్‌ కొట్టిన శ్రుతి రెండు భారీ సినిమాలతో బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్‌తో 'వకీల్‌సాబ్', ప్రభాస్‌తో 'సలార్' సినిమాలు చేస్తోంది. ఈ రెండు క్రేజీ మూవీస్‌తో శ్రుతి మళ్లీ స్టార్ హీరోయిన్ కేటగిరీలో చేరుతోంది.







ఉడికించిన వేరుశనగ తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..

రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్లో ప్రత్యేకంగా శాంతి పూజలు.. ఎందుకంటే..!?

జగడ్డ : దీన్నే షాక్ అంటారా ?

బాలయ్య బాబుకు బీపీ చెకింగ్.. అలాగే వస్తుందిలేండని అంతా ఆసక్తి

జగడ్డ: చంద్రబాబు దెబ్బకి అప్పులపాలవుతున్న టీడీపీ నేతలు..

జగడ్డ: ధర్మవరంలో వైసీపీ నేత దౌర్జన్యం...కాళ్ళు చేతులు నరికేస్తానంటూ వార్నింగ్...?

జగడ్డ : అన్నంత పనీ చేసిన నిమ్మగడ్డ.. ఆ జిల్లాల ఏకగ్రీవాలు నిలిపివేత !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>