MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-big-cinemas-nizam-distributioni-is-in-warangal-srinub02dbd44-f6c7-406d-aad3-c0c048e84b83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya-big-cinemas-nizam-distributioni-is-in-warangal-srinub02dbd44-f6c7-406d-aad3-c0c048e84b83-415x250-IndiaHerald.jpgసినిమా నిర్మాణ రంగంలో అయినా, డిస్ట్రిబ్యూషన్ లో అయినా, ఒక కొత్త వ్యక్తిని నమ్మి సినిమా ఇవ్వాలన్న దిల్ రాజు కి చాలా ప్రత్యేకత ఉంటుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు దిల్ రాజు. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలనీ చూస్తుంటారు. కొత్తగా వచ్చే దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీ లో మంచి తెచ్చుకుంటున్న దిల్ రాజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రొడ్యూసర్ గానే కాకుండా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా ఉన్నారు. అయన నిర్మాణంలో వచ్చిన సినిమాలే కాకుండా వేరే సిdil raju;business;chiranjeevi;rana;shiva;dil raju;karthikeya;kartikeya;koratala siva;shankar;warangal;tollywood;cinema;twitter;producer;king;industry;ismart shankar;lord siva;cheque;saira narasimhareddy;producer1;success;reddy;dil;krackవరంగల్ శ్రీను... దిల్ రాజు కి సరైనోడు దొరికాడే..అన్ని పెద్ద సినిమాలు ఆయనకే..?వరంగల్ శ్రీను... దిల్ రాజు కి సరైనోడు దొరికాడే..అన్ని పెద్ద సినిమాలు ఆయనకే..?dil raju;business;chiranjeevi;rana;shiva;dil raju;karthikeya;kartikeya;koratala siva;shankar;warangal;tollywood;cinema;twitter;producer;king;industry;ismart shankar;lord siva;cheque;saira narasimhareddy;producer1;success;reddy;dil;krackFri, 05 Feb 2021 09:04:29 GMTసినిమా నిర్మాణ రంగంలో అయినా, డిస్ట్రిబ్యూషన్ లో అయినా, ఒక కొత్త వ్యక్తిని నమ్మి సినిమా ఇవ్వాలన్న దిల్ రాజు కి చాలా ప్రత్యేకత ఉంటుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు దిల్ రాజు. పెద్ద పెద్ద హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేయాలనీ చూస్తుంటారు. కొత్తగా వచ్చే దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఇండస్ట్రీ లో మంచి తెచ్చుకుంటున్న దిల్ రాజు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.  ప్రొడ్యూసర్ గానే కాకుండా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ గా ఉన్నారు. అయన నిర్మాణంలో వచ్చిన సినిమాలే కాకుండా వేరే సినిమాలు కూడా నైజాం లో రిలీజ్ చేసి డబ్బు గడిస్తుంటారు. ఏ సినిమా నిజం బిజినెస్ అయినా ఈయన చేతుల మీదుగానే జరగాలి.. అయితే కొంతమంది ఆయనపై బురద చల్లాలని చూస్తున్నారు. అయినా అవేవీ పట్టించుకోకుండా తనపనేదో తాను చూసుకుంటూ పోతారు.

ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కిన వరంగల్ శ్రీను వరుసగా సినిమాలు కొంటున్నారు. కార్తికేయ ఎక్జిబిటర్స్ పేరుతో వరంగల్ శ్రీను ‘ఇస్మార్ట్ శంకర్’, ‘క్రాక్’ వంటి హిట్ సినిమాలు తెలంగాణాలో విడుదల చేశారు. దిల్ రాజుకి చెక్ పెట్టేందుకు అతన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కొందరు ఎంకరేజ్ చేస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. ఆలా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ వరంగల్ శ్రీను ఖాతాలోకి వెళ్ళింది.

సినిమా హక్కులు తాము తీసుకున్నట్లు వరంగల్ శ్రీనుకి చెందిన కార్తికేయ ఎక్జిబిటర్స్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా అనౌన్స్ చేసింది.చిరంజీవి ఇంతకుముందు చిత్రం ‘సైరా’ 32 కోట్లకు అమ్ముడుపోయింది. ‘ఆచార్య’ సినిమాని దాదాపు 40 కోట్లకు కొన్నారట వరంగల్ శ్రీను. ఇప్పుడు టికెట్ రేట్స్ పెరిగాయి. అలాగే ఈ సినిమా సమ్మర్ లో (మే 13) రిలీజ్ అవుతోంది కాబట్టి ఈ రేట్ వర్కౌట్ అవుతుందనేది ఆయన అంచనా.కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీకి అన్ని భారీ రేట్లే చెప్తున్నారు నిర్మాత నిరంజన్ రెడ్డి. శివ దగ్గరుండి ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారట. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, రానా యాక్ట్ చేస్తోన్న ‘విరాటపర్వం’ కూడా వరంగల్ శ్రీను ఖాతాలోనే ఉన్నాయి.




రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?

హీరోయిన్ న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్.. మైండ్ బ్లాంక్ అయ్యే పిక్ పెట్టింది..!

కాపు వేద‌న‌: కాపు కోట‌లోనూ వైసీపీ రెడ్ల‌దే హ‌వా ? వీళ్లంతా ల‌బోదిబో ?

స‌జ్జ‌ల సొంత పార్టీలోనే టార్గెట్ అయ్యారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>