EducationMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/jobs-in-reserve-bank-of-india9b302bfc-c0be-45d6-950b-73b94572afe1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/jobs-in-reserve-bank-of-india9b302bfc-c0be-45d6-950b-73b94572afe1-415x250-IndiaHerald.jpgరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 48 ఉండగా..పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 24 పోస్టులు, జూనియర్ సివిల్ ఇంజనీర్ పోస్టులు 24 ఉన్నాయిjobs in reserve bank of india;jr ntr;rbi;scheduled tribes;backward classes;engineer;bank;degree;hindi;local language;application;lieఆర్బీఐ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!ఆర్బీఐ లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!jobs in reserve bank of india;jr ntr;rbi;scheduled tribes;backward classes;engineer;bank;degree;hindi;local language;application;lieFri, 05 Feb 2021 23:36:00 GMTబ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 48 ఉండగా..పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 24 పోస్టులు, జూనియర్ సివిల్ ఇంజనీర్ పోస్టులు 24 ఉన్నాయి. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టు కోసం అప్లై చేసుకునే వాళ్ళకి 65 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ళ డిప్లమా వుండాలి. లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు లో 55 శాతం మార్కులతో ఇంజానీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. అంతే కాకుండా అనుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు.ఇరవై నుండి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఎస్సి ఎస్టీ బిసి అభ్యర్థులకు మూడేళ్లు, ఫిజికల్ హ్యాండికపిడ్ అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు కలదు. ఇక జూనియర్ సివిల్ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు సివిల్ ఇంజనీరింగ్ డిప్లమాలో 65శాతం మార్కులు లేదంటే 55 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్థిర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సి ఎస్టీ బీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఫిజికల్లి హ్యాండికాపిడ్ అభ్యర్థులకు పదేళ్లు వయసులో మినహాయింపు ఉంటుంది.  

ఇలా అప్లై చేసుకోండి

అభ్యర్థులను పరీక్ష విధానం ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 300 మార్కులు ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు. 150 నిమిషాలు పరీక్ష సమయం కేటాయిస్తారు. హిందీ మరియు ఇంగ్లీష్ లో పేపర్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎల్పీటీ (లాంగ్వేజ్ ప్రొఫైషియన్సీ టెస్ట్) నిర్వహిస్తారు. ఈ టెస్ట్ ను లోకల్ లాంగ్వేజ్ ఆధారంగా అంటే తెలుగు అయితే తెలుగు, ఇతర భాషలు అయితే ఆ భాష ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష మరియు ఎల్పిటి లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు www.rbi.org.in అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.  దరఖాస్తు చివరి తేదీ 15-02-2021 కాగా పరీక్ష తేదీ 08-03-2021 న నిర్వహిస్తారు.


వ్యవసాయ రంగానికి అవసరమైన పెట్టుబడులు.... : వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్...!!!

అన్నయ్య రంగంలోకి దిగితే.. రికార్డులన్ని సైడ్ ఇవ్వాల్సిందే..!

RRR సీక్వల్ రాజమౌళి మాస్టర్ ప్లాన్ కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>