TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/karthika-deepam5bf26de3-d313-4cde-8047-0fb2936d2c6c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/tv/122/karthika-deepam5bf26de3-d313-4cde-8047-0fb2936d2c6c-415x250-IndiaHerald.jpgఆడవాళ్ళు అంటే టీవీ సీరియల్స్ ను ఎక్కువగా చూస్తారు.. అందులో వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు. ఎటువంటి నగలు వేసుకున్నారు. ఇలాంటి కోరికలు ఆడవాళ్ళకు ఎక్కువే.. అందుకే సీరియల్స్ కు ఆడవాళ్ళకు ఒక చక్కటి అనుబందం ఉందని అంటున్నారు. ఇంట్లో ఉంటూనే ఈ సీరియల్స్ ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందిన ఏకైక సీరియల్ వంటలక్క.. అదే కార్తీక దీపం. ఈ సీరియల్ మొదలైన ప్పటి నుంచి ఇప్పటికీ సస్పెన్స్ ల మధ్య కొనసాగుతుంది. karthika deepam;deepa;deva;krishna;television;doctor;vఆ సీరియల్ గురించి ఓ నెటిజన్ ఏమన్నాదో చూడండి.. దేవుడా..ఆ సీరియల్ గురించి ఓ నెటిజన్ ఏమన్నాదో చూడండి.. దేవుడా..karthika deepam;deepa;deva;krishna;television;doctor;vFri, 05 Feb 2021 02:00:00 GMTటీవీ సీరియల్స్ ను ఎక్కువగా చూస్తారు.. అందులో వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు. ఎటువంటి నగలు వేసుకున్నారు. ఇలాంటి కోరికలు ఆడవాళ్ళకు ఎక్కువే.. అందుకే సీరియల్స్ కు ఆడవాళ్ళకు ఒక చక్కటి అనుబందం ఉందని అంటున్నారు. ఇంట్లో ఉంటూనే ఈ సీరియల్స్ ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందిన ఏకైక సీరియల్ వంటలక్క.. అదే కార్తీక దీపం. ఈ సీరియల్ మొదలైన ప్పటి నుంచి ఇప్పటికీ సస్పెన్స్ ల మధ్య కొనసాగుతుంది.



ఇప్పుడు మాత్రం చివరి అంకానికి చేరుకుందని స్పష్టంగా తెలుస్తుంది.. దీప గురించి డాక్టర్ బాబు తెలుసుకోవడానికి సరైన సమయం. ఇక ఈ సీరియల్ ‌లో దీప పాత్రలో నటించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రేమి విశ్వనాథ్. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రేమి.. కార్తీక దీపం షూటింగ్ విశేషాలను, ఫొటోలను షేర్ చేసుకుంటుంటారు. ఇక తాజాగా కూడా ప్రేమి విశ్వనాథ్ ఓ ఫొటోను షేర్ చేశారు.

అందులో దీప తో పాటు కార్తీక దీపం సీరియల్‌ లో నటించే హిమ, మురళీ కృష్ణ ఉన్నారు. ఆ ఫొటో అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే ప్రేమి షేర్ చేసిన ఈ ఫొటోకు ఆమె అభిమాని ఒకరు పెట్టిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. ఆమె పెట్టిన పోస్ట్ కు ఒక నెటిజన్.. సిస్టర్ మీరు బావున్నారు అంటూ ఎమోజీలు పెట్టి.. కానీ సీరియల్ బాగా బోర్‌గా ఉందంటూ కామెంట్ పెట్టారు. కాగా నిజానికి చెప్పాలంటే కార్తీక దీపం సీరియల్ ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది. తన మీద పడ్డ నిందను చెరిపేసుకోవడం తో పాటు మౌనిత నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకు దీప చేస్తున్న వి శ్వ ప్రయత్నాలు సీరియల్  పై ఆసక్తిని పెంచుతుంది.




హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: జోగికి ఊహించని షాకులు..పవన్‌తో కష్టమే...

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>