Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yes-this-was-really-mega-family-year018bf04b-a5a3-4ce2-b2d8-646d535418e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yes-this-was-really-mega-family-year018bf04b-a5a3-4ce2-b2d8-646d535418e1-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ హీరోలంటే మొన్నటిదాకా ముగ్గురు నలుగురు పేర్లు మాత్రమే చెప్పే వారు.. కాని ఇప్పుడు తర్వాత తరం హీరోలు వచ్చే సరికి క్రికెట్ టీం కు సరిపడేంత మంది ఆ ఫ్యామిలీ నుండి వచ్చేశారు. మెగా వృక్షాన్ని మొదలుపెట్టిన చిరంజీవి దగ్గర నుండి ఉప్పెనతో రాబోతున్న వైష్ణవ్ తేజ్ వరకు అందరు అదరగొట్టేస్తున్నారు. ఉప్పెన రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అనేంత టాక్ వచ్చింది. mega-family-heroes;chiranjeevi;pawan kalyan;varun;varun sandesh;varun tej;cricket;cinema;producer;producer1;vaishnav tej;research and analysis wingవామ్మో మెగా హీరోలు ఇలా కూడా చేస్తున్నారా..?వామ్మో మెగా హీరోలు ఇలా కూడా చేస్తున్నారా..?mega-family-heroes;chiranjeevi;pawan kalyan;varun;varun sandesh;varun tej;cricket;cinema;producer;producer1;vaishnav tej;research and analysis wingFri, 05 Feb 2021 22:00:00 GMTక్రికెట్ టీం కు సరిపడేంత మంది ఆ ఫ్యామిలీ నుండి వచ్చేశారు. మెగా వృక్షాన్ని మొదలుపెట్టిన చిరంజీవి దగ్గర నుండి ఉప్పెనతో రాబోతున్న వైష్ణవ్ తేజ్ వరకు అందరు అదరగొట్టేస్తున్నారు. ఉప్పెన రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అనేంత టాక్ వచ్చింది.

అందుకే ఒక హీరోకి సూట్ అవుతుందని కథ వస్తే ఆ హీరోకి నచ్చినా సరే డేట్స్ కుదరకపోతే మరో మెగా హీరోతో చేసేలా స్కెచ్ వేస్తున్నారు. ఇలా చాలా కథలు హీరోలు మారినట్టు తెలుస్తుంది. అయితే లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన దగ్గరకు వచ్చిన ఓ కథను వరుణ్ తేజ్ దగరకు పంపించినట్టు తెలుస్తుంది. చరణ్ అన్న చెప్పాడని వరుణ్ తేజ్ ఆ సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఓ బడా ప్రొడ్యూసర్ తన దగ్గర ఉన్న అసోసియేట్ డైరక్టర్ తో ఈ సినిమా కథ చెప్పించాడట.

చరణ్ కు కథ బాగా నచ్చేసిందట. అయితే తను చేయాలంటే ఇప్పుడు కుదిరే పని కాదని వరుణ్ తేజ్ కు చెప్పించాడట. వరుణ్ ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు చిరు కూడా ఈ లైన్ విని సూపర్ అనేశాడట. సో చరణ్ కోసం అనుకున్న ఈ సినిమా కాస్త వరుణ్ తేజ్ తో ఫిక్స్ చేసుకోవాల్సి వచ్చింది. సో మెగా ఫ్యామిలీ హీరోలు ఫాలో అవుతున్న ఈ ప్లాన్ అదిరిపోయిందని చెప్పొచ్చు.                                                    




ఈ యంగ్ హీరో డ్రీమ్ నెరవేరుతుందా..!

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>