Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-nandi-theatrical-rights-3249f044-a099-472b-8a58-bd0fb960e74e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-nandi-theatrical-rights-3249f044-a099-472b-8a58-bd0fb960e74e-415x250-IndiaHerald.jpgకామెడీ హీరో సడెన్ స్టార్ అల్లరి నరేష్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా కెరియర్ లో వెనకపడ్డ అల్లరి నరేష్ మహేష్ తో చేసిన మర్షి సినిమాలో స్పెషల్ రోల్ లో ఆకట్టుకున్నాడు. ఇక అల్లరి నరేష్ హీరోగా వచ్చిన బంగారు బుల్లోడు సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన అల్లరి నరేష్ కొత్తగా నాంది సినిమాతో రాబోతున్నాడు. విజయ్ కనకమేడల డైరక్షన్allari-naresh-naandhi-climax-scene;mahesh;naresh;kumaar;allari naresh;bhama;sarath kumar;sharath;varalaxmi sarathkumar;vijay;cinema;kollywood;february;comedy;hero;joseph vijay;sharrath marar1;allariనాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!allari-naresh-naandhi-climax-scene;mahesh;naresh;kumaar;allari naresh;bhama;sarath kumar;sharath;varalaxmi sarathkumar;vijay;cinema;kollywood;february;comedy;hero;joseph vijay;sharrath marar1;allariFri, 05 Feb 2021 19:46:53 GMTకామెడీ హీరో సడెన్ స్టార్ అల్లరి నరేష్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. కొన్నాళ్లుగా కెరియర్ లో వెనకపడ్డ అల్లరి నరేష్ మహేష్ తో చేసిన మర్షి సినిమాలో స్పెషల్ రోల్ లో ఆకట్టుకున్నాడు. ఇక అల్లరి నరేష్ హీరోగా వచ్చిన బంగారు బుల్లోడు సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన అల్లరి నరేష్ కొత్తగా నాంది సినిమాతో రాబోతున్నాడు. విజయ్ కనకమేడల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నరేష్ కెరియర్ లో స్పెషల్ మూవీ కానుంది.

న్యాయం కోసం పోరాడే ఓ వ్యక్తిగా నరేష్ కనిపిస్తున్నాడు. రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. సినిమా డిఫరెంట్ కథ, కథనాలతో వస్తుంది. సినిమాలో ఒక సీన్ లో అల్లరోడు న్యూడ్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక సినిమా క్లైమాక్స్ అయితే నరేష్ విశ్వరూపం చూస్తారని తెలుస్తుంది. 57వ సినిమాగా అల్లరి నరేష్ కెరియర్ లో చాలా ప్రత్యేకంగా ఈ మూవీ వస్తుంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. తనలో ఉన్న టాలెంట్ అంతా ఈ సినిమా కోసం పెట్టేశాడని అంటున్నారు.

నూతన దర్శకుడే అయినా విజయ్ ఈ సినిమాను చాలా కేర్ ఫుల్ గా తెరకెక్కించారని తెలుస్తుంది. నాంది సినిమా అల్లరి నరేష్ కు నటన గురించి అందరు మాట్లాడుకునేలా చేస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అల్లరోడు స్పెషల్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఫిబ్రవరి 19న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నరేష్ ఖాతాలో హిట్టు పడేలా చేస్తుందో చూడాలి. నరేష్ తో పాటుగా మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా నాంది సినిమాలో అద్భుతంగా నటించారని తెలుస్తుంది. సినిమాలో కోలీవుడ్ భామ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా స్పెషల్ రోల్ లో నటించారు.




ట్రంప్ తీసుకొచ్చిన విధానాలను వాయిదా వేసి పాత పద్ధతుల్లోనే H1B వీసాల జారీ...

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>