Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hair524b650f-f916-48fe-86d3-aa8aa54061d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hair524b650f-f916-48fe-86d3-aa8aa54061d6-415x250-IndiaHerald.jpgఉరుకులు పరుగుల జీవితంలో ఒక్కరికి కూడా ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. డబ్బు సంపాదించాలని ఆశతో సమయానికి నిద్ర పోకుండా సమయానికి తినకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది జుట్టు రాలే సమస్య అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ప్రతి మనిషికి జుట్టు అందం అనే విషయం తెలిసిందే. తలపై జుట్టు ఉంది అంటే చాలు ఎన్ని రకాల హెయిర్ స్టైల్స్ అయినా ప్రయత్నించవచ్చు. ఇక అది లేకపోతే ఎలా ఉంటుందో కొంత మందhair;jeevitha rajaseskhar;tiru;cheque;paruguజుట్టు రాలే సమస్యా.. జామ ఆకులతో ఇలా చేయండి..?జుట్టు రాలే సమస్యా.. జామ ఆకులతో ఇలా చేయండి..?hair;jeevitha rajaseskhar;tiru;cheque;paruguFri, 05 Feb 2021 09:30:00 GMT


 అయితే ప్రస్తుతం జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.  మెడికల్ షాప్స్  చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాల మెడిసిన్ వేసుకుంటూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  అయినప్పటికీ ఎంతో మందికి కనీసం జుట్టు రాలే సమస్య ఆగడంలేదు.దీంతో ఆందోళన చెందుతున్నారు. అయితే వంటింటి చిట్కాలతో జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉంది అని అటు పలు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఒకవేళ మీకు జుట్టు రాలే సమస్యతో పాటు చుండ్రు సమస్య వేధిస్తుంటే జామ  ఆకుల్లోని సహజ లక్షణాలు కారణంగా ఈ సమస్యలను దూరం చేయవచ్చు అని సూచిస్తున్నారు. జామ ఆకులను సహజ లక్షణాలు తల ఆరోగ్యంగా ఉండడానికి జుట్టు పెరిగేందుకు కూడా సహాయపడతాయని అధ్యయనాలు  చెబుతున్నాయి. జామ ఆకులు సహజ లక్షణాలతో పాటు..యాంటీ ఆక్సిడెంట్, యాంటి మైక్రోబియల్ కలిగి ఉంటాయట. ఇక జామ ఆకు లోని ప్రతి పదార్థం కూడా తలను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో తోడ్పాటు అందిస్తుందని అంతేకాదు చుండ్రు  సమస్యలను కూడా నివారిస్తుంది. తద్వారా జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?

హీరోయిన్ న్యూడ్ ఫోటో అడిగిన నెటిజెన్.. మైండ్ బ్లాంక్ అయ్యే పిక్ పెట్టింది..!

కాపు వేద‌న‌: కాపు కోట‌లోనూ వైసీపీ రెడ్ల‌దే హ‌వా ? వీళ్లంతా ల‌బోదిబో ?

స‌జ్జ‌ల సొంత పార్టీలోనే టార్గెట్ అయ్యారే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>