PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-tdp-leaders-are-furious-on-naidu-and-nimmagaddabb2f06e4-ea78-407a-89f6-f4f9e72e75bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-tdp-leaders-are-furious-on-naidu-and-nimmagaddabb2f06e4-ea78-407a-89f6-f4f9e72e75bf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రాజకీయంగా ఈ ఎన్నికలు అధికార విపక్షానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో పై అధికార పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలో దీన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇక దీనిపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. తెదేపా మేనిఫెస్టో పై వైకాపా కు ఎందుకు ఉలికిపాటు అని ఆయన ప్రశ్నించారు. అద్భుత పాలన అని చెప్పుకుంటున్న వారికి అంత ధీమా ఉnimmagadda;hari;hari music;srinivas;telugu desam party;andhra pradesh;telugu;police;panchayati;tdp;local language;dhulipalla narendra kumar;party;narendraనిమ్మగడ్డ షాక్... టీడీపీ రియాక్షన్ ఏంటీ...?నిమ్మగడ్డ షాక్... టీడీపీ రియాక్షన్ ఏంటీ...?nimmagadda;hari;hari music;srinivas;telugu desam party;andhra pradesh;telugu;police;panchayati;tdp;local language;dhulipalla narendra kumar;party;narendraFri, 05 Feb 2021 21:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రాజకీయంగా ఈ ఎన్నికలు అధికార విపక్షానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇక తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో పై అధికార పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపధ్యంలో దీన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఇక దీనిపై టీడీపీ సీనియర్ నేత narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. తెదేపా మేనిఫెస్టో పై వైకాపా కు ఎందుకు ఉలికిపాటు అని ఆయన ప్రశ్నించారు.

అద్భుత పాలన అని చెప్పుకుంటున్న వారికి అంత ధీమా ఉంటే మేనిఫెస్టో పై ఎందుకు ఫిర్యాదులు చేశారు అని నిలదీశారు. ఎస్ఈసీ ఆదేశాలను తెదేపా గౌరవిస్తూ మేనిఫెస్టో ఉపసంహరించుకుంటుంది అని ఆయన అన్నారు. ఒక రాజకీయ పార్టీగా మా ఆలోచనలు ప్రజలతో పంచుకునే హక్కు, స్వేచ్ఛ మాకుందని భావిస్తున్నాం అని ఆయన అన్నారు. దీనిపై విస్తృత చర్చ జరగాలి అని ఆయన సూచించారు. మాకున్న మార్గాలను పరిశీలించి దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటాం అని ఆయన అన్నారు.

సురక్షితమైన తాగునీరు అందించి శాంతిభద్రతలు, ప్రజల ఆస్తులు కాపాడతామని మేనిఫెస్టోలో చెప్తే వైకాపాకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అన్నారు. కొందరు పోలీసులు సైతం ఏకగ్రీవాలకు యత్నించటం దుర్మార్గం అని మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారుల తీరు వల్లే ప్రజాస్వామ్యం నడిరోడ్డులో ఖూనీ అవుతోంది అని విమర్శించారు. పొరుగూరు నుంచి దువ్వాడ శ్రీనివాస్ అచ్చెన్నాయుడు పై దౌర్జన్యానికి వస్తే  అతనిపై ఇంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు అని అన్నారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని స్పష్టమవుతోంది అన్నారు. డీజీపీ, పోలీసు యంత్రాంగం దీనిపై స్పందించాలి అని డిమాండ్ చేసారు. పోలీసులతో పాటు వాలంటీర్లు, ఇతర అధికారాలు ఉపయోగించి భయపెట్టినా చాలా చోట్ల ప్రజాస్వామ్య వాదులు ముందుకొచ్చి నామినేషన్లు దాఖలు చేయటం శుభపరిణామం అన్నారు.


మయన్మార్ సైనిక తిరుగుబాటుపై వెల్లువెత్తుతున్న విమర్శలు...

అల్లు అర్జున్ కోసం రాశాడు.. ఎన్.టి.ఆర్ కు వినిపించాడు.. వైష్ణవ్ తేజ్ తో తీశాడు..!

నాంది క్లైమాక్స్.. అల్లరి నరేష్ నట విశ్వరూపం చూపిస్తాడట..!

ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంటుందట....

జగడ్డ: కుప్పంలో కూసాలు కదులుతున్నాయా ?

ఆచార్య నిజంగా నైజాంలో అంత రాబడుతుందా?

ఆ హీరోయిన్ త్యాగం వల్లే రోజా స్టార్ హీరోయిన్ అయ్యింది..ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>