PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brahmana-ghosa096c2944-8873-49bd-a07f-86c26bd88297-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/brahmana-ghosa096c2944-8873-49bd-a07f-86c26bd88297-415x250-IndiaHerald.jpgమన దేశంలో ఉన్న అన్ని కులాల వారిని బాగుండాలని ఆశీర్వదించే బ్రాహ్మణుడు ఈరోజు దీన స్థితిలో ఉన్నాడు. ఇది మీకు సంతోషంగా ఉందా అని ఎంతోమంది అడుగుతున్నారు. కనీసం అప్పుడు చెప్పిన విధంగా వీరికి నెలకు జీతం అయినా సక్రమంగా ఇస్తే వారు పాట్లేదో వారు పడుతారు. brahmana ghosa;jeevitha rajaseskhar;tara;india;andhra pradesh;telangana;indiaherald group;rbi;smart phone;cm;tsunami;party;coronavirus;santoshamబ్రాహ్మణ ఘోష: బ్రాహ్మణులు ఏమి పాపం చేశారు సారూ...?బ్రాహ్మణ ఘోష: బ్రాహ్మణులు ఏమి పాపం చేశారు సారూ...?brahmana ghosa;jeevitha rajaseskhar;tara;india;andhra pradesh;telangana;indiaherald group;rbi;smart phone;cm;tsunami;party;coronavirus;santoshamFri, 05 Feb 2021 16:47:54 GMTసునామీ వచ్చినట్లుగా అయిపోయాయి మన బ్రతుకులు. దీనికి తోడు ప్రభుత్వాల పనితీరు నత్త నడకన సాగుతుండడంతో ప్రజల బాధలు రెట్టింపయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో అయితే వర్ణించలేని బాధలు.  అయితే ఇక్కడ ఒక్కొక్క వర్గానికి చెందిన ప్రజలకు ఒక్కోరకమైన బాధ ఉంది, ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం బ్రాహ్మణ జాతికి చెందిన ప్రజలు ఏ ఆధరణకూ నోచుకోక ఇరకాటంలో పడ్డారు.
ఇటు ఏపీలో అయితే జగనోరి ప్రభుత్వము వచ్చే ముందు బ్రాహ్మణులకు ఎన్నో అభయాలను ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణులు కూడా వీటన్నింటినీ నిజమని నమ్మి ఓట్లు వేసి జగనోరిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎంని చేశారు.

ఇక అప్పటి నుండి ఎదురుచూస్తూనే ఉన్నారు. మనకోసం ఏమైనా చేయకపోతారా అని, పదవిలోకి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర పడుతోంది. దీనికి తోడు కరోనా వైరస్ రావడంతో అన్నింటినీ షట్ డౌన్ చేశారు. తద్వారా వీరి బ్రతుకు బండికి గండి పడింది. గుడులు లేవు, పెళ్లిళ్లు లేవు...బ్రాహ్మణులు నిర్వహించే ఏ కార్యక్రమాలు లేకపోవడంతో సంపాదన కరువైంది. కుటుంబ పోషణకు కష్టమైపోయింది.  అయినా వారిని ఆదుకునే నాధుడే లేక రోడ్డున పడుతున్నారు.

మన దేశంలో ఉన్న అన్ని కులాల వారిని బాగుండాలని ఆశీర్వదించే బ్రాహ్మణుడు ఈరోజు దీన స్థితిలో ఉన్నాడు. ఇది మీకు సంతోషంగా ఉందా అని ఎంతోమంది అడుగుతున్నారు.  కనీసం అప్పుడు చెప్పిన విధంగా వీరికి నెలకు జీతం అయినా సక్రమంగా ఇస్తే వారు పాట్లేదో వారు పడుతారు.  ఇకనైనా కనికరించండి సారూ...బ్రాహ్మణ జాతి ఏం పాపం చేసింది సారూ...? బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి ...తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం. మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


ఏపిలో విద్యార్థులకు షాక్.. పనివేళల్లో మార్పులు..!

జగడ్డ : విశాఖ ఉక్కు మంటల్లో వైసీపీ విలవిల ?

నిజ జీవితంలో కార్తీక దీపం సౌందర్య, కార్తీక్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

వావ్ గ్రేట్‌..! పెళ్లి ప‌త్రిక‌ల‌పై రైతు ఉద్య‌మ నినాదం...

దిల్ రాజుకి షాకిచ్చిన వరంగల్ శ్రీను.. కానీ !

పవన్, మహేశ్ మధ్య వార్ పీక్ స్టేజ్ కు..!

ఉప్పెన ట్రైలర్.. ఓ రేంజ్ లో ట్రోల్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>