PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/pavan-somu-veeraju-ap-bjp-janasena-tirupathi-mpb5aa3679-f415-4b3f-8ba9-568c48d10126-415x250-IndiaHerald.jpgచివ‌ర‌కు తాము బీజేపీకి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు జ‌న‌సేన బ‌ల‌వంతంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తిరుప‌త ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఏక‌పక్ష నిర్ణ‌యం త‌ర్వాత జ‌రిగిన చ‌ర్చ‌ల్లోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌ను ప్ర‌క‌టించాల‌ని జ‌న‌సేన డిమాండ్ చేసింది. ఈ తంతు ఇలా కొన‌సాగుతుండ‌గా నే సోము వీర్రాజు ప‌వ‌న్‌కు ఎర్త్ పెట్టేశారు. తాము ఏపీలో అధికారంలోకి వస్తే బీసీకి సీఎం పదవి ఇస్తామంటూ కలకలం రేపారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఈ కూట‌మికే కాపులు దూరం అయ్యే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక ఇప్ప‌టికే వీరి మ‌ధ్య bjp pawan kalyan;pawan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;press;letter;janasena partyప‌వ‌న్‌కు ఎర్త్‌... పొమ్మ‌న‌కుండా పొగ ?ప‌వ‌న్‌కు ఎర్త్‌... పొమ్మ‌న‌కుండా పొగ ?bjp pawan kalyan;pawan;tiru;bharatiya janata party;andhra pradesh;janasena;press;letter;janasena partyFri, 05 Feb 2021 10:30:00 GMTఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు త‌మ‌కు మిత్ర‌ప‌క్ష మైన జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పొమ్మ‌న కుండా పొగ పెడుతూ ఎర్త్ పెట్టే ప్ర‌క్రియ ప్రారంభించిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. బీజేపీ  - జ‌న‌సేన కూట‌మిలో ఇంకెంత మంది చేరినా అస‌లు ఆ కూట‌మి ఏపీలో ఇప్ప‌ట్లో అధికారంలో వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఎన్నిక‌లు జ‌రిగినా బీజేపీ పోటీ చేస్తుంది.. జ‌న‌సేన స‌పోర్ట్ చేస్తుందే త‌ప్పా జ‌న‌సేన‌ను మాత్రం పోటీ చేయ‌నీయ‌డం లేదు. ఆ మాట‌కు వ‌స్తే బీజేపీ ఏక‌ప‌క్షంగా తామే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ జ‌న‌సేన‌ను డిఫెన్స్ లో ప‌డేస్తోంది.

త్వ‌ర‌లో జ‌రిగే తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లోనూ బీజేపీ పోటీ చేయ‌డం ఖాయ‌మైంది. దీని కోసం పట్టుబట్టిన జనసేన తర్వాత ఎందుకో వదిలేసుకుంది. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లోనూ జ‌న‌సేను ఏ మాత్రం లెక్క‌లోకి తీసుకోకుండా బీజేపీ అభ్య‌ర్థుల‌ను పోటీ పెట్టింది. చివ‌ర‌కు తాము బీజేపీకి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు జ‌న‌సేన బ‌ల‌వంతంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తిరుప‌త ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఏక‌పక్ష నిర్ణ‌యం త‌ర్వాత జ‌రిగిన చ‌ర్చ‌ల్లోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌ను ప్ర‌క‌టించాల‌ని జ‌న‌సేన డిమాండ్ చేసింది.

ఈ తంతు ఇలా కొన‌సాగుతుండ‌గా నే సోము వీర్రాజు ప‌వ‌న్‌కు ఎర్త్ పెట్టేశారు. తాము ఏపీలో అధికారంలోకి వస్తే బీసీకి సీఎం పదవి ఇస్తామంటూ కలకలం రేపారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఈ కూట‌మికే కాపులు దూరం అయ్యే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇక ఇప్ప‌టికే వీరి మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. అమరావ‌తి విష‌యంలో పవన్  ఒకటి చెపితే...సోము వీర్రాజు మరొకటి చెప్పేవారు. ఏ విష‌యంలోనూ బీజేపీ ప‌వ‌న్‌ను లెక్క‌లోకే తీసుకోవ‌డం లేదు స‌రిక‌దా ? ఆ పార్టీతో మిత్ర‌ప‌క్షంగా ఉంటూ ఆ పార్టీనే తొక్కేస్తోన్న ప‌రిస్థితి. ఇక ఇప్పుడు ప‌వ‌న్‌ను పొమ్మ‌న‌కుండా పొగ పెట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 


తొలి విడ‌త ఏక‌గ్రీవాల్లో జ‌గ‌న్‌కు క‌డ‌ప‌లో షాక్‌... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!

ఆచార్య లెక్కలు చూసి బెంబేలు పడుతున్న ఇండస్ట్రీ వర్గాలు !

జగడ్డ : విశాఖ ఏకగ్రీవాల్లో అతి పెద్ద రికార్డు ?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?

ఆ సినిమా ప్రముఖుని కొత్త భార్య గొప్ప రచయిత్రి (ట)!

రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>