MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju7cd23833-7c13-49e9-9ef4-fae02062dde1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dil-raju7cd23833-7c13-49e9-9ef4-fae02062dde1-415x250-IndiaHerald.jpgనచ్చావులే సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన తెలుగు హీరోయిన్ మాధవీలత.. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ కనుమరుగవుతున్న టైం లో మాధవీలత తెలుగు హీరోయిన్ లకు ఊపిరి పొసే ప్రయత్నం చేసింది.. ఆ తర్వాత పేరున్న సినిమాలేవీ ఆమెకు రాలేదు.. వచ్చిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కాలక్రమేణా ఆమె కనుమరుగైపోయింది. మహేష్ బాబు తో అతిధి సినిమాలో నటించిన కూడా ఆమెకు పెద్ద పేరు మాత్రం రాలేదు.. దాంతో ఆమె మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయ్యింది. ఇటీవలే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ తెరపైకి వచ్చింది. dil raju;pawan;mahesh;kalyan;bharatiya janata party;tollywood;cinema;police;media;sucide;assembly;girl;heroine;hindus;athidhi;madhavilata;nacchavule;nachavuleదారుణం.. మాధవీలత పై నీచమైన వ్యాఖ్యలు..రాడ్లు దింపుతారట..?దారుణం.. మాధవీలత పై నీచమైన వ్యాఖ్యలు..రాడ్లు దింపుతారట..?dil raju;pawan;mahesh;kalyan;bharatiya janata party;tollywood;cinema;police;media;sucide;assembly;girl;heroine;hindus;athidhi;madhavilata;nacchavule;nachavuleFri, 05 Feb 2021 10:00:00 GMTనచ్చావులే సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన తెలుగు హీరోయిన్ మాధవీలత.. టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ కనుమరుగవుతున్న టైం లో మాధవీలత తెలుగు హీరోయిన్ లకు ఊపిరి పొసే ప్రయత్నం చేసింది.. ఆ తర్వాత పేరున్న సినిమాలేవీ ఆమెకు రాలేదు.. వచ్చిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కాలక్రమేణా ఆమె కనుమరుగైపోయింది. మహేష్ బాబు తో అతిధి సినిమాలో నటించిన కూడా ఆమెకు పెద్ద పేరు మాత్రం రాలేదు.. దాంతో ఆమె మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అయ్యింది.  ఇటీవలే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ తెరపైకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ అభిమానినంటూ వెరైటీ పోస్ట్ లు తన సోషల్ మీడియా లో చేస్తూ కొన్ని రోజులు వివాదాల్లో ఉన్న మాధవీ లత ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు. బీజేపీ నుంచి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థినిగా పోటీ చేసి డిపాజిట్ల కోల్పోయింది మాధవీలత. అప్పటినుంచి సైలెంట్ గానే ఉన్న మాధవీ లత రోజుకో పోస్ట్ తో మళ్ళీ పాపులారిటీ పెంచుకోవాలని ప్రయత్నించినా అవి ఆమెకు తిప్పికొడుతున్నాయి. ఆమె యాంటీ ఫ్యాన్స్ ఆమెపై చెప్పలేని విధంగా పోస్ట్ లు పెడుతూ చికాకు తెప్పిస్తున్నారు.. దారుణంగా ఆమెకు రిప్లై లు ఇస్తూ అమ్మాయి అనే విషయాన్నీ కూడా మర్చిపోయారు..

ప్రభుత్వ వ్యవహారాలు, చర్యలు, సమాజంలో జరిగే తప్పులను వేలెత్తి చూపుతుంటుంది మాధవీలత. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై మాధవీలత పెట్టిన పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. మాధవీలత పోస్ట్‌లపై నెటిజన్ల ట్రోలింగ్ కూడా ఎక్కువైంది. ఇక ఆ ట్రోలింగ్ భరించలేకపోయిన మాధవీలత పోలీసులను ఆశ్రయించింది.నేను ప్రశ్నిస్తున్నాను అని స్వేచ్చగా మాట్లాడుతున్నానని నా మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. కొన్ని గ్రూపులు నా మీద కక్షగట్టి అలా ప్రచారం చేయిస్తున్నాయి. మరీ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. వాటిని చూసి మా తల్లిదండ్రులకు ఏమైనా అయితే.. లేదా నేను సూసైడ్ చేసుకుంటే ఎవరిది బాధ్యత అంటూ మాధవీలత మీడియా ఎదుట వాపోయింది.రాడ్లు దింపుతారట.. నేను కనిపిస్తే కొడతారట..చంపుతామని బెదిరిస్తున్నారు.. అయితే ఎవరేం పీకుతారో చూస్తా.. దేవాలయాల దాడిపై ఓ హిందువులా ప్రశ్నిస్తే చంపేస్తారా.. నేను హిందువునని గర్వంగా చెప్పుకుంటాను.. నా మీద ట్రోలింగ్ చేసి పిచ్చి పిచ్చి పోస్ట్‌లు పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను అంటూ మాధవీలత వార్నింగ్ ఇచ్చింది.


దళపతి విజయ్ మీదున్న వీరాభిమానంతో ఓ యువతీ ఏం చేసిందంటే..!?

చీరాల పంచాయితీ తేల్చేసిన జ‌గ‌న్‌... క‌ర‌ణం, ఆమంచికి ఇలా పంచేశారా ?

ఆ సినిమా ప్రముఖుని కొత్త భార్య గొప్ప రచయిత్రి (ట)!

రామ్మోహన్ బామ్మర్ది చాలా చేస్తున్నాడే...!

ఏపీఎస్‌ ఆర్టీసీలో టికెట్‌ బుక్‌ చేస్తున్నారా.. ఒక్క నిమిషం ఆగండి..!

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల్లో భయం భయం..

కాపు వేద‌న‌: ప‌శ్చిమ కాపుల దెబ్బ వాళ్లిద్ద‌రిలో ఎవ‌రికో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>