Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha6ef10219-b11e-494f-8f4d-5e250ddf6c41-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha6ef10219-b11e-494f-8f4d-5e250ddf6c41-415x250-IndiaHerald.jpgఅక్కినేని కోడలు సమంత జోరు మామూలుగా లేదు. పెళ్లైనా అందాలను ఒలకబోయడంలో ఈ చిన్నది ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాగా స్కిన్ షో చేస్తూ కుర్రకారకు కాకపుట్టిస్తోంది సామ్. తనపై ఎన్ని అభ్యంతరాలు.. కామెంట్లు వచ్చినా.. వాటిని ఏ మాత్రం లెక్క చేయకుండా తనకు నచ్చిన విధంగా గ్లామర్ షోలను చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది అక్కినేని కోడలు. తాజాగా కూడా అక్కినేని సమంత స్టైలీష్ డ్రెస్ లో మెరిసింది. ఈ డ్రెస్సు అందాలకు మించి కొరకొర చూపుతో.. మత్తెక్కించే కైపు కనుసైగలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది సామ్. ప్రస్తుతsamantha;gunasekhar;nageshwara rao akkineni;sam;samantha;gift;fashion;sam mendesచూపులతోనే కైపెక్కిస్తోన్న సమంత.. ఎందుకింత హాట్ లుక్ సామ్?చూపులతోనే కైపెక్కిస్తోన్న సమంత.. ఎందుకింత హాట్ లుక్ సామ్?samantha;gunasekhar;nageshwara rao akkineni;sam;samantha;gift;fashion;sam mendesThu, 04 Feb 2021 10:00:00 GMTఅక్కినేని కోడలు సమంత జోరు మామూలుగా లేదు. పెళ్లైనా అందాలను ఒలకబోయడంలో ఈ చిన్నది ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాగా స్కిన్ షో చేస్తూ కుర్రకారకు కాకపుట్టిస్తోంది సామ్. తనపై ఎన్ని అభ్యంతరాలు.. కామెంట్లు వచ్చినా.. వాటిని ఏ మాత్రం లెక్క చేయకుండా తనకు నచ్చిన విధంగా గ్లామర్ షోలను చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది అక్కినేని కోడలు. తాజాగా కూడా అక్కినేని సమంత స్టైలీష్ డ్రెస్ లో మెరిసింది. ఈ డ్రెస్సు అందాలకు మించి కొరకొర చూపుతో.. మత్తెక్కించే కైపు కనుసైగలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది సామ్. ప్రస్తుతం ఈ కుందనపు బొమ్మ హాట్ లుక్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
డిజైనర్ అర్పితా మెహతా తన కెరీర్ లో దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె కొన్ని దుస్తువులను స్పెషల్ గా తయారు చేసింది. వాటన్నింటిని ఆమె సెలబ్స్ అందరికీ స్పెషల్ గిఫ్ట్ గా అందించింది. ఆ డిజైనర్ దుస్తులను ధరించి తలుక్కుమన్నది అక్కినేని సమంత. ఈ దుస్తులతో హోయలు పోయిన సామ్ .. డిజైర్ అర్పిత గురించి ఇలా రాసుకొచ్చారు.. పదేళ్లలో అర్పితా చేసిన మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్యాషన్.. డిజైనింగ్ రంగానికే అర్పిత  కొత్త అర్థం చెప్పింది అంటూ కామెంట్ చేసింది సామ్.  

ఇదిలా ఉంటే.. అక్కినేని సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించునుందన్న విషయం తెలిసిందే. శాకుంతలం టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఫుల్ బిజీగా మారింది అక్కినేని వారి కోడలు. ఇక దీనితో పాటుగా ఈ కుందనపు బొమ్మ ఓటీటీ ప్లాట్ ఫాం పై‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సినిమాలో కనిపించనుంది. ఇందులో సామ్ టెర్రరిస్టుగా కనిపించనుంది. కాగా ఈ సరికొత్త రోల్ లో కనిపించనున్న సామ్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి టాక్ తెచ్చుకోనుందో చూడాలి మరి.    


విటమిన్ ఎ శరీరానికి ఎందుకు అవసరమో మీకు తెలుసా..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>