PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/-flying-aeroplane-rules-confused363a9a3b-b479-4cb7-90f0-d0f57359520f-415x250-IndiaHerald.jpgతాజాగా భారత్ సహా 20 దేశాల నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. విదేశాల నుంచి దౌత్యవేత్తలు, సౌదీ పౌరులు, వైద్య సిబ్బంది, వారి కుటుంబీకులు మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. saudi arabia;bhavana;india;brazil;japan;germany;turkey;france;italy;argentina;saudi arabia;january;european union;international;coronavirusభారత్ సహా 20 దేశాల రాకపోకలను నిషేధించిన సౌదీ అరేబియా... కాకపోతే వారికి మాత్రమే అనుమతులుభారత్ సహా 20 దేశాల రాకపోకలను నిషేధించిన సౌదీ అరేబియా... కాకపోతే వారికి మాత్రమే అనుమతులుsaudi arabia;bhavana;india;brazil;japan;germany;turkey;france;italy;argentina;saudi arabia;january;european union;international;coronavirusThu, 04 Feb 2021 22:35:00 GMTభారత్ సహా 20 దేశాల నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ సౌదీ అరేబియా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. విదేశాల నుంచి దౌత్యవేత్తలు, సౌదీ పౌరులు, వైద్య సిబ్బంది, వారి కుటుంబీకులకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. సౌదీ తాత్కాలికంగా ప్రయాణాలు నిషేధించిన జాబితాలో భారత్‌ సహా లెబనాన్‌, టర్కీ, ఐర్లాండ్‌, ఇటలీ, పోర్చుగల్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, యూకే, అర్జెంటీనా, జర్మనీ, జపాన్, బ్రెజిల్, ఇండోనేసియా, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, యూఏఈ, ఫ్రాన్స్, యూఎస్ ఉన్నాయి.



ఆ దేశాల్లో సౌదీకి రావడానికి రెండు వారాల ముందు పర్యటించినా అనుమతించబోమని తెలిపింది. అయితే, భారత్‌ నుంచి వచ్చే విమానాలను గతేడాది సెప్టెంబరులోనే సౌదీ నిషేధించింది. ప్రస్తుత నిషేధిత జాబితాలోని దేశాల సంఖ్య పెరిగింది. గతేడాది డిసెంబరులో విమానాల ప్రయాణాలను నిషేధించిన సౌదీ జనవరి 3 నుంచి తిరిగి పునరుద్ధరించింది. కానీ, కోవిడ్-19 కేసుల పెద్ద సంఖ్యలో నమోదుకావడంతో తిరిగి అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన వారు, కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ సోకిన దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని సౌదీ అధికారులు గతంలోనే ఆదేశించారు. అంతేకాదు, మూడు నెలల కిందట ఐరోపా దేశాల్లో పర్యటించిన వారు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సౌదీ సర్కారు ఆదేశించింది. సౌదీలో ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అక్కడ 3.69 లక్షల మంది వైరస్ బారినపడగా.. 6,386 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సౌదీ తీసుకునే జాగ్రత్త చర్యలన్నీ భవిష్యత్ పరిణామాలు మరింత ప్రమాదకరం కాకూడదనే అనేది వారి భావన.


పవన్ కళ్యాణ్ తో మహేష్ బాబు యుద్ధం .... అసలు మ్యాటర్ ఇదే .....?

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>