PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alla-nani1c3a8ec6-8462-476d-ad20-845ccea272bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/alla-nani1c3a8ec6-8462-476d-ad20-845ccea272bb-415x250-IndiaHerald.jpgమద్రాస్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోలుకుంటున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీసారు. కోవిడ్ వాక్సిన్ అనంతరం తీవ్ర అనారోగ్యనికి గురై ఒంగోలు రిమ్స్ నుండి మెరుగైన వైద్యం కోసం మద్రాస్ అపోలో హాస్పిటల్ లో డాక్టర్ ధనలక్ష్మి చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల్లోనే డాక్టర్ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యో అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేసారు. డాక్టర్ ధనలక్ష్మికి మెరుగైన వైద్యalla nani;health;nani;poorna;pradeep;andhra pradesh;district;january;chief minister;minister;chennai;doctor;prakasam district;professor;prakasmమహిళా డాక్టర్ ఆరోగ్యంపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్మహిళా డాక్టర్ ఆరోగ్యంపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్alla nani;health;nani;poorna;pradeep;andhra pradesh;district;january;chief minister;minister;chennai;doctor;prakasam district;professor;prakasmThu, 04 Feb 2021 21:15:00 GMTమద్రాస్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కోలుకుంటున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీసారు. కోవిడ్ వాక్సిన్ అనంతరం తీవ్ర అనారోగ్యనికి గురై ఒంగోలు రిమ్స్ నుండి మెరుగైన వైద్యం కోసం మద్రాస్ అపోలో హాస్పిటల్ లో డాక్టర్ ధనలక్ష్మి చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజుల్లోనే డాక్టర్ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యో అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేసారు.

డాక్టర్ ధనలక్ష్మికి మెరుగైన వైద్యం అందించడానికి పూర్తిగా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్రాస్ అపోలో హాస్పిటల్ లో డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షణకు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ కు బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై ప్రతి రోజు ఉదయం విడుదల అయిన హెల్త్ బులెటన్ వివరాలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి డీఎంహెచ్ఓ డాక్టర్ రత్నా వళి అందిస్తున్నారు. హాస్పిటల్ లో జాయిన్ అయిన నాటి నుండి రోజు రోజుకి డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడుతుందని హెల్త్ బులెటన్ లో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి మద్రాస్ అపోలో వైద్యులు సమాచారం ఇస్తున్నారు.

జనవరి 26న అత్యవసర వైద్యం కోసం మద్రాస్ అపోలో హాస్పిటల్లో డాక్టర్ ధనలక్ష్మి జాయిన్ అయ్యారు. డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి కి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. స్పెషల్ కేసుగా తీసుకొని డాక్టర్ ధనలక్ష్మి కి అత్యవసర వైద్యం అందించి ప్రాణాపాయం నుండి కాపాడడానికి అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివరించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం భట్ల గూడూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధనలక్ష్మి ఇటీవల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.


బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!

విజయశాంతి కోలుకోలేని దెబ్బ కొడతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>