Movieskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg`నాతో సినిమా చేయమని ఇప్పటివరకు ఎవరినీ అడగలేదు. ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగాను. ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రత్నంగారి బంధువు ఒకరు నాకు నెల్లూరులో సన్నిహిత మిత్రుడు. ఆ పరిచయంతో రత్నంగారిని చెన్నైలో కలుస్తుండేవాణ్ణి. ఆయన `ఖుషీ` సినిమాను నిర్మించి నాకు మరచిపోలేని హిట్ ఇచ్చారు. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి మన సినిమాల మార్కెట్ పరిధి పెంచారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. ప్రస్తుతం ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో పవన్ ఓpavan kalyan;pawan;kushi;mithra;pawan kalyan;india;cinema;nellore;tamil;vegetable marketభారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు నిర్మించి విజయాలు సాధించిన ఘనత ఏఎం రత్నందే : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ....!!!భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు నిర్మించి విజయాలు సాధించిన ఘనత ఏఎం రత్నందే : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ....!!!pavan kalyan;pawan;kushi;mithra;pawan kalyan;india;cinema;nellore;tamil;vegetable marketThu, 04 Feb 2021 23:20:05 GMTభారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు నిర్మించి విజయాలు సాధించిన ఘనత ఏఎం రత్నందే : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ....!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

దశాబ్దం కిందటే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు నిర్మించి విజయాలు సాధించిన ఘనత ఏఎం రత్నందే అని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగు, తమిళ చిత్రాల మార్కెట్ పరిధి విస్తరించడంలో ఏఎం రత్నం పాత్ర మరువలేనిదన్నారు. ఈ రోజు (గురువారం) ఏఎం రత్నం జన్మదినోత్సవం.ఆయన `ఖుషీ` సినిమాను నిర్మించి నాకు మరచిపోలేని హిట్ ఇచ్చారు. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి మన సినిమాల మార్కెట్ పరిధి పెంచారు అని పవన్ అన్నారు.. ఈ సందర్భంగా ఆయనకు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏఎం రత్నంతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు.

`నాతో సినిమా చేయమని ఇప్పటివరకు ఎవరినీ అడగలేదు. ఒక్క రత్నం గారిని మాత్రమే అడిగాను. ఆయనతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రత్నంగారి బంధువు ఒకరు నాకు నెల్లూరులో సన్నిహిత మిత్రుడు. ఆ పరిచయంతో రత్నంగారిని చెన్నైలో కలుస్తుండేవాణ్ణి.

ఆయన `ఖుషీ` సినిమాను నిర్మించి నాకు మరచిపోలేని హిట్ ఇచ్చారు. సినిమాలో కళాత్మకత ఎక్కడా తగ్గకుండానే వాణిజ్య అంశాలను, ఆధునిక సాంకేతికత మేళవించి మన సినిమాల మార్కెట్ పరిధి పెంచారు. ఆయన మరిన్ని విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. ప్రస్తుతం ఎ.ఎమ్.రత్నం నిర్మాణంలో పవన్ ఓ భారీ సినిమా చేస్తున్నారు. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.దశాబ్దం కిందటే భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు నిర్మించి విజయాలు సాధించిన ఘనత ఏఎం రత్నందే అని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగు, తమిళ చిత్రాల మార్కెట్ పరిధి విస్తరించడంలో ఏఎం రత్నం పాత్ర మరువలేనిదన్నారు. ఈ రోజు (గురువారం) ఏఎం రత్నం జన్మదినోత్సవం.అంటూ పవన్ ప్రశoశి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు


ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి



ఏంటీ ... మరొకసారి 'మిర్చి' కాంబో రిపీట్ కానుందా ......??

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>