TVSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/star-musiceed090b5-9acb-4fcd-805a-b6d8df93158e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/star-musiceed090b5-9acb-4fcd-805a-b6d8df93158e-415x250-IndiaHerald.jpgమా టీవీ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఎందుకంటే ప్రేక్షకుల ఆదరాభిమానాలను అంతగా అందుకుంది.కార్తీక దీపం సీరియల్ సృష్టించిన రికార్డుల.. సృష్టిస్తోన్న సంచలనాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రెండూ ఒకే చోట కనిపిస్తే అది కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. తాజాగా సుమ హోస్ట్‌గా వస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల అయ్యింది. ఆ ప్రోమో లో కార్తీక దీపం సీరియల్ యూనిట్ హైలెట్ గా నిలిచింది. star music;balakrishna;karthik;soundarya;deepa;suma;suma kanakala;sreemukhi;bigboss;television;doctor;success;racchaకార్తీక బాబు - సుమ కొత్త సీరియల్ కాదు.. మరీ..!కార్తీక బాబు - సుమ కొత్త సీరియల్ కాదు.. మరీ..!star music;balakrishna;karthik;soundarya;deepa;suma;suma kanakala;sreemukhi;bigboss;television;doctor;success;racchaThu, 04 Feb 2021 03:02:02 GMTటీవీ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సీరియల్ కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఎందుకంటే ప్రేక్షకుల ఆదరాభిమానాలను అంతగా అందుకుంది.కార్తీక దీపం సీరియల్ సృష్టించిన రికార్డుల.. సృష్టిస్తోన్న సంచలనాల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రెండూ ఒకే చోట కనిపిస్తే అది కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. తాజాగా సుమ హోస్ట్‌గా వస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల అయ్యింది. ఆ ప్రోమో లో కార్తీక దీపం సీరియల్ యూనిట్ హైలెట్ గా నిలిచింది.



స్టార్ట్ మ్యూజిక్ అనే ఈ షోను మొదటగా ఝాన్సీ నిర్వహించింది. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత శ్రీముఖి నడిపించింది. స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ అంటూ హంగామా చేసింది. కానీ షో మాత్రం సక్సెస్ కాలేదు. ఇలా చివరకు అది సుమ చేతుల్లోకి వచ్చింది. పోయిన ఆదివారం మొదలైన ఈ షో లో మొదటి ఎపిసోడ్‌ బాగానే క్లిక్ అయింది. గ్రాండ్‌గా ఉండేందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్లను పట్టుకొచ్చారు. నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో గ్రూపులుగా బాగానే ఫేమస్ అయిన సోహెల్, మెహబూబ్, అఖిల్‌లను.. హారిక,నోయల్, లాస్యలను సుమ తీసుకొచ్చింది..



కాగా, రానున్న ఆదివారం ఈ షో మరో యూనిట్ తో అలరిస్తుంది.రెండో ఎపిసోడ్‌లో కార్తీకదీపం యూనిట్ రచ్చ చేసింది. డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రల్లో అదరగొట్టిన నిరుపమ్, హిమ, శౌర్య ,సౌందర్య వంటి వారంతా గెస్ట్‌లు వచ్చారు. వారిని సుమ ఓ ఆట ఆడుకున్నట్టు కనిపిస్తోంది. సీరియల్ గురించి సుమ సెటైర్స్ వేస్తూ అడగటం షో కు హైలెట్ అంశం అని చెప్పాలి..ఆ దెబ్బతో నిరుపమ్ సెంట్‌లోంచి పారిపోయి వెనక నుంచి వచ్చేశాడు. అయినా కూడా సుమ ఆయన్ను వదల్లేదు..తాను అడుగుపెట్టనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంటూ బాలయ్య రేంజ్‌లో డైలాగ్ కొట్టేసింది.. ఇది షో రేటింగ్ ను పెంచేస్తుందనుని తెలుస్తోంది.. వచ్చే వారం ఎలా ఉంటుందో చూడాలి.. 



యూట్యూబ్ 'మిస్సమ్మ' వైష్ణవి చైతన్య.. వెబ్ సీరీస్ కు సూపర్ రెస్పాన్స్..!

ఆ ఫైర్ యాక్సిడెంట్ కి అయోమయంలో పడ్డ ప్రభాస్...

జగడ్డ : నిమ్మగడ్డను వదలని వైసీపీ నేతలు..వరుస విమర్శలు !!

జగడ్డ : ఏపీలో సంచలనం సృష్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపుల పంచాయితీ...

టీచర్ల వెతలు : లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లకి ప్రభుత్వం ఉపాధి కల్పించాలి....

ఏంటి .... బాలయ్య మూవీ టైటిల్, పవన్ సినిమాకి ఫిక్స్ చేశారా ...... ??

బ్రాహ్మణ ఘోష : ప్రతి పూజారికి కూడా ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇవ్వాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>