Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vetadam-marchipoyina-chirutha62901595-10c9-446a-9992-447ffcdbe977-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vetadam-marchipoyina-chirutha62901595-10c9-446a-9992-447ffcdbe977-415x250-IndiaHerald.jpgసాధారణంగా చిరుత పులి అంటే క్రూర జంతువు అన్న విషయం తెలిసిందే. ఇక ముందు ఎలాంటి జంతువు ఉన్నా ఎంతో వేగంగా వెంటాడుతూ ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకముందు సాధు జంతువులు లాంటివి ఉన్నాయి అంటే చాలు చిరుత పులి రెచ్చిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ మధ్య కాలంలో అయితే చిరుతపులులు అడవులను వదిలేసి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చిరుత పులి ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులకు తలనొప్పిగా మారిపోతుంది అయితే కొన్ని కొన్ని సార్లు కొన్chirutha;chiranjeevi;korcha;tiger;local language;dogs;parugu;chiruthaవేటాడటం మర్చిపోయిన చిరుత పులి.. ఏం చేసిందో తెలుసా..?వేటాడటం మర్చిపోయిన చిరుత పులి.. ఏం చేసిందో తెలుసా..?chirutha;chiranjeevi;korcha;tiger;local language;dogs;parugu;chiruthaThu, 04 Feb 2021 16:45:00 GMTచిరుత పులి అంటే క్రూర జంతువు అన్న విషయం తెలిసిందే. ఇక ముందు ఎలాంటి జంతువు ఉన్నా  ఎంతో వేగంగా వెంటాడుతూ ఆహారంగా మార్చుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకముందు సాధు జంతువులు లాంటివి ఉన్నాయి అంటే చాలు చిరుత పులి రెచ్చిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ మధ్య కాలంలో అయితే చిరుతపులులు అడవులను వదిలేసి జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు కూడా ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చిరుత పులి ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులకు తలనొప్పిగా మారిపోతుంది




 అయితే కొన్ని కొన్ని సార్లు కొన్ని రకాల క్రూరమృగాలు ఏకంగా సాధు జంతువు లాగా వ్యవహరిస్తూ ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల జనావాసాల్లోకి వచ్చిన ఒక చిరుత పులి కూడా ఏకంగా సాధు జంతువు లాగా వేటాడటం  మర్చిపోయినట్లు గా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.  ఇటీవల జనావాసాల్లోకి వచ్చిన చిరుత పులి ఒక వీధి కుక్కను  వెంటాడింది. ఈ క్రమంలోనే భయపడిపోయిన ఓ వీధి కుక్క ఇక సమీపంలో ఉన్న ఓ ఇంటికి మరుగుదొడ్డి లో దూరింది.



  వెంటనే పరుగున వచ్చిన చిరుత కూడా ఆ మరుగుదొడ్డి లోకి ప్రవేశించింది. ఇక ఆ సమయంలో ఏమి జరిగి ఉంటుంది..  ఏముంది చిరుత పులి కుక్క ను వేటాడి తినేసి ఉంటుంది అని అనుకుంటారు ఎవరైనా. ఇక చిరుతపులి బాత్రూం లోకి వెళ్ళిన సమయంలో ఇంటి యజమాని బాత్రూమ్ డోర్ కి లాక్ వేశారు. ఈ క్రమంలోనే ఓవైపు కుక్క మరోవైపు చిరుతపులి కూర్చుని ఉన్నాయి. ఇక చిరుత పులి తనకు ఉండే వేటాడే గుణాన్ని మర్చిపోయినట్లు గానే  అక్కడ వ్యవహరించింది. ఆ వీధి  కుక్కను ఏమీ చేయలేదు. ఇక స్థానికులు కిటికీలో నుండి  తీసిన ఫోటో ఒకటి వైరల్ గా మారింది ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.


అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, జో బైడెన్ ప్రభుత్వం వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>