PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalli-shocking-incidentse5663afa-516d-45d8-88ec-f951a47ed7de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/madanapalli-shocking-incidentse5663afa-516d-45d8-88ec-f951a47ed7de-415x250-IndiaHerald.jpgచిత్తూరు జిల్లా మదనపల్లిలో ఇటీవల జరిగిన జంట హత్యల వ్యవహారం సంచలనం అయింది. ఈ వ్యవహారంలో నిందితులు పద్మజ, పురుషోత్తమ నాయుడు జైల్లో ఉన్నారు. భర్తకు ఇప్పుడిప్పుడే జరిగిన ఘటన అర్ధమవుతుందని కూతుళ్ళను తలుచుకుని ఆయన బాధ పడుతున్నారు అని అధికారులు పేర్కొన్నారు. పద్మజ మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మదనపల్లి అక్క చెల్లెల జంట హత్య కేసుల మిస్టరీ మరో కొత్త కోణాని బయటకు తెస్తుంది అని టాక్. ఇప్పటి వరకు అలేఖ్య సాయి దివ్య ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ అంశాలను కేంద్రmadanapally;alekhya;district;police;facebook;media;court;lawyer;chennai;instagram;murder.;central government;supreme court;madanapalli;divya bhatnagarమదనపల్లి దంపతులకు వేల కోట్ల ఆస్తులు... సంచలన విషయాలు...!మదనపల్లి దంపతులకు వేల కోట్ల ఆస్తులు... సంచలన విషయాలు...!madanapally;alekhya;district;police;facebook;media;court;lawyer;chennai;instagram;murder.;central government;supreme court;madanapalli;divya bhatnagarThu, 04 Feb 2021 11:00:00 GMTజిల్లా మదనపల్లిలో ఇటీవల జరిగిన జంట హత్యల వ్యవహారం సంచలనం అయింది. ఈ వ్యవహారంలో నిందితులు పద్మజ, పురుషోత్తమ నాయుడు జైల్లో ఉన్నారు. భర్తకు ఇప్పుడిప్పుడే జరిగిన ఘటన అర్ధమవుతుందని కూతుళ్ళను తలుచుకుని ఆయన బాధ పడుతున్నారు అని అధికారులు పేర్కొన్నారు.  పద్మజ మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మదనపల్లి అక్క చెల్లెల జంట హత్య కేసుల మిస్టరీ మరో కొత్త కోణాని బయటకు తెస్తుంది అని టాక్.

ఇప్పటి వరకు అలేఖ్య సాయి దివ్య ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ అంశాలను కేంద్రంగా చేసుకుని అనేక కొత్త కొత్త కోణాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త కోణంలో ఈహత్యల కు సంబంధించి అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఈ హత్య ల వెనుక వేల కోట్ల కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కొందరు వ్యాఖ్యలు చేసారు. దంపతులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నపుడు   హైకోర్టు న్యాయవాది రజని పురుషోత్తమ నాయుడును కలసి మాట్లాడారు అని తెలుస్తుంది.

జంట హత్యల నిందితులను ఎవరో ప్రేరేపించారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు రజని పురుషోత్తంను జైలులో కలసి మాట్లాడారు అని తెలుస్తుంది. ఈ హత్యలకు ప్రేరేపించినది మాత్రం వేరే వ్యక్తులు అని... దీని వెనుక ఖచ్చితంగా ఎవరో ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ ఆస్తులను కాజేసేందుకు కూడా ఇలాంటి పన్నాగాలు, కుట్రలు జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుటుంబానికి చిత్తూరు, చెన్నై ,బెంగళూరు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్లు మీడియా వర్గాలకు సమాచారం అందింది.


ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>