PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections454a66c2-afa4-40f7-8ef0-e81d88c65100-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections454a66c2-afa4-40f7-8ef0-e81d88c65100-415x250-IndiaHerald.jpgవిశాఖ ఏపీలో అతి పెద్ద జిల్లా. ఇక విశాఖ సిటీ అంటేనే హైదరాబాద్ తరువాత అని చెబుతారు. విశాఖ లో ఎన్నికలు అంటే ఆసక్తి ఉండడం సహజం. ఇపుడు పంచాయతీ పోల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికి రెండేళ్ళ క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖలో సిటీలో కేవలం నాలుగు సీట్లు తప్ప మొత్తానికి మొత్తానికి 11 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. jagan-nimmagadda-elections;shankar;tara;hyderabad;amarnath cave temple;anakapalle;district;vishakapatnam;panchayati;mla;minister;cycle;tdp;ycp;ayyannapatrudu;party;amarnath k menon;katthiజగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?jagan-nimmagadda-elections;shankar;tara;hyderabad;amarnath cave temple;anakapalle;district;vishakapatnam;panchayati;mla;minister;cycle;tdp;ycp;ayyannapatrudu;party;amarnath k menon;katthiThu, 04 Feb 2021 15:05:29 GMTవిశాఖ ఏపీలో అతి పెద్ద జిల్లా. ఇక విశాఖ సిటీ అంటేనే హైదరాబాద్ తరువాత అని చెబుతారు. విశాఖ లో ఎన్నికలు అంటే ఆసక్తి ఉండడం సహజం. ఇపుడు పంచాయతీ పోల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికి రెండేళ్ళ క్రితం  జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖలో సిటీలో కేవలం నాలుగు సీట్లు తప్ప మొత్తానికి మొత్తానికి  11 సీట్లలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు.

ఇపుడు వాటిలో పంచాయతీ పోల్స్ జరుగుతున్నాయి. ఇరవై నెలల వైసీపీ ఏలుబడి మీద జనాభిప్రాయం ఇపుడు తేటతెల్లంగా తెలుస్తుంది అంటున్నారు. వైసీపీకి రూరల్ లో పట్టు ఉందని నిరూపించుకోవడానికి ఇదొక అవకాశంగా చూడాలి. ఇదిలా ఉండగా రెండేళ్ళ క్రితం నాటి ఊపుని ఇపుడు కచ్చితంగా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత అయితే వైసీపీ నేతల మీద ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ఎవరికి మొగ్గు వస్తే దాని మీదనే ఆధారపడి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. దాంతో టీడీపీ క్షేత్ర స్థాయిలో గట్టిగా పట్టు బిగిస్తోంది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎక్కడికక్కడ టీడీపీ నేతల నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతోంది.
.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అడ్డాగా ఉన్న నర్శీపట్నంలో 108 పంచాయతీ ఉన్నాయి. ఇందులో తొంబై శాతం మావేనంటూ వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గట్టిగా చెబుతున్నారు కానీ సీన్ చూస్తే టీడీపీ కూడా గట్టి ఫైట్ ఇచ్చేలా కనిపిస్తోంది. పైగా ఏకగ్రీవాలు ఎక్కడా జరగకుండా టీడీపీ పెద్దలు జాగ్రత్త పడ్డారు మరో వైపు ఎన్నికల్లో ఢీ అంటే ఢీ కొడుతున్నారు. పెద్ద ఎత్తున నామినేషన్లు తమ్ముళ్ళు వేయడానికి ముందుకు రావడమే అసలైన విజయం అని కూడా సైకిల్ పార్టీ అంటోంది.

ఇంకో వైపు చూస్తే అనకాపల్లి కూడా వైసీపీ గెలుచుకున్ ఎమ్మెల్యే  సీటు. అయితే రెండేళ్ల క్రితం నాటి ఐక్యత పార్టీలో  ఇపుడు కనిపించడంలేదు. దాంతో ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ఒంటిచేత్తో పోరాడాల్సివస్తోంది. ఇక్కడ టీడీపీ నేతలు  అంతా సమిష్టిగా పనిచేస్తున్నారు. దాంతో మొదటి నుంచి బలంగా ఉన్న టీడీపీని ఎదురొడ్డి మెజారిటీ సీట్లు తేవడం వైసీపీకి కత్తి మీద సామే అంటున్నారు. ఇక మాడుగుల, చోడవరం,  పాయకరావుపేటలలో టీడీపీకి ఉన్న బలం వల్ల వైసీపీకి గతంలో వచ్చినట్లుగా గుత్తమొత్తంగా సీట్లు దక్కుతాయా అంటే చెప్పలేమనే అంటున్నారు.




జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?

జగడ్డ : విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కార్నర్...?

ఈ సినిమాలు రాజశేఖర్ చేసి ఉంటే ఆయన లైఫ్ ఎలా ఉండేదో.. !!

కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>