EditorialSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-bills881f1ab4-1468-4978-9714-3679b1318f0a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-bills881f1ab4-1468-4978-9714-3679b1318f0a-415x250-IndiaHerald.jpg శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల్సిన స‌మ‌స్య‌పై వివాదాస్ప‌దంగా మార్చుతూ జ‌ఠిలం చేస్తున్నార‌న్న జ‌నాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కామెంట్ చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ప్రచారాలు భారత ఐక్యమత్యాన్ని దెబ్బ తీయలేవని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై హాలీవుడ్ సెలబ్రిటీ రిహన్నా మంగళవారం సామాజిక మాధ్య‌మం ద్వారా తెలిపారు. కొన్ని గంటల తర్వత రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన వాతావరణ delhi;amit shah;amith shah;hollywood;village;minister;central government;sara shrawan;mahaరైతుల ఉద్య‌మం దారి త‌ప్పిందా... టికాయ‌త్ మాట‌ల సారాంశం అదేనా..?రైతుల ఉద్య‌మం దారి త‌ప్పిందా... టికాయ‌త్ మాట‌ల సారాంశం అదేనా..?delhi;amit shah;amith shah;hollywood;village;minister;central government;sara shrawan;mahaThu, 04 Feb 2021 09:39:14 GMTకేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన సాగు చ‌ట్టాల‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న రైతాంగ ఉద్య‌మం దారి త‌ప్పుతున్న‌ట్లుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతుల ఉద్య‌మం సాగు చట్టాల‌పై కాకుండా కేంద్ర ప్ర‌భుత్వంపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లా ఉంటున్నాయ‌ని, రైతు ఉద్య‌మంలో రైతులు లేర‌న్న బ‌ల‌మైన వాద‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇందుకు కొంత‌మంది రైతు సంఘాల నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు కూడా అద్దం ప‌డుతోంది.  వ్యవసాయ చట్టాలను రద్దు చేయ‌క‌పోతే కేంద్ర ప్ర‌భుత్వం గద్దెపై కొనసాగడం కష్టంగా మారుతుందని భారతీయ కిసాన్‌యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్‌ టికాయిత్ ఎన్డీఏకు హెచ్చ‌రిక చేయ‌డాన్ని ఉదాహ‌రిస్తున్నారు.


హరియాణాకు గుండెకాయలాంటి జీంద్‌ జిల్లాలోని ఖండేలా గ్రామంలో జరిగిన ‘మహా పంచాయత్‌’లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.  రైతుల బలం తెలిసేలా టేక్‌రాం ఖండేలా ఆధ్వర్యంలోని సర్వ జాతీయ ఖండేలా ఖాప్‌ దీన్ని నిర్వహించింది. ఆందోళన కొనసాగితే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుందని అన్నారు. ‘‘ఇంతవరకు ‘బిల్‌ వాపసీ’ గురించి మాట్లాడాం. ప్రభుత్వం శ్రద్ధగా వినాలి. యువత ఇప్పుడు ‘గద్దీ వాపసీ’ గురించి మాట్లాడితే ఏం చేస్తారు?’’ అంటూ ప్రశ్నించారు. టికాయ‌త్ కొన్ని వ‌ర్గాల‌ను కావాల‌నే రెచ్చ‌గొడుతున్నార‌న్న విశ్లేష‌ణ జ‌రుగుతోంది. అయితే రైతుల ఉద్య‌మానికి ప‌లువురు మ‌ద్ద‌తు ప‌లుకుతూనే రైతు సంఘాల నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును మాత్రం త‌ప్పుబ‌డుతున్నారు.


శాంతియుతంగా ప‌రిష్క‌రించుకోవాల్సిన స‌మ‌స్య‌పై వివాదాస్ప‌దంగా మార్చుతూ జ‌ఠిలం చేస్తున్నార‌న్న జ‌నాలు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా దేశంలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కామెంట్ చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ప్రచారాలు భారత ఐక్యమత్యాన్ని దెబ్బ తీయలేవని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై హాలీవుడ్ సెలబ్రిటీ రిహన్నా మంగళవారం సామాజిక మాధ్య‌మం ద్వారా తెలిపారు.  కొన్ని గంటల తర్వత రైతుల ఆందోళనకు మద్దతుగా స్వీడన్‌కు చెందిన వాతావరణ కార్యకర్త గ్రేటా థనబర్గ్ సామాజిక మాధ్య‌మం ద్వారా తెలిపింది.




చాలా ఆనందంగా ఉంది... నిమ్మగడ్డ

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>