Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsf5f9520c-5391-4b09-9ad2-fc6e76cbcb9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsf5f9520c-5391-4b09-9ad2-fc6e76cbcb9b-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో భారతజట్టు ఇంగ్లాండు తో కలిసి సొంతగడ్డపై వరుసగా సిరీస్ లు ఆడేందుకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఇక మొదటి టెస్టు మ్యాచ్ జరగబోతోంది. ఒక ఇంగ్లండ్ జట్టుతో తలపడనున్న భారత జట్టు తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్సెషన్ లో ఎంతో అల్లరి అల్లరిగా గడిపింది భారత జట్టు. సాధారణంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ... ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకkohli;ms dhoni;rohit;virat kohli;rohit sharma;jasprit bumrah;india;england;media;bcci;twitter;chennai;comedy;chepauk;dookudu;allariబ్యాట్ లేకుండా కోహ్లీ హెలికాప్టర్ షాట్.. వీడియో వైరల్..?బ్యాట్ లేకుండా కోహ్లీ హెలికాప్టర్ షాట్.. వీడియో వైరల్..?kohli;ms dhoni;rohit;virat kohli;rohit sharma;jasprit bumrah;india;england;media;bcci;twitter;chennai;comedy;chepauk;dookudu;allariThu, 04 Feb 2021 17:16:00 GMTభారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. చెన్నై చెపాక్  స్టేడియం వేదికగా ఇక మొదటి టెస్టు మ్యాచ్ జరగబోతోంది. ఒక ఇంగ్లండ్ జట్టుతో తలపడనున్న  భారత జట్టు తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్సెషన్ లో  ఎంతో అల్లరి అల్లరిగా గడిపింది భారత జట్టు.  సాధారణంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ...  ఎంత దూకుడుగా ఉంటాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎవరైనా ఆటగాడు తప్పు చేశాడు అంటే ఎంత అగ్రిసీవ్ గా  స్పందిస్తాడో అదే మ్యాచ్ జరగనప్పుడు ఆఫ్ ఫీల్డులో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అంతే అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు.


 అందుకే విరాట్ కోహ్లీ ఆటిట్యూడ్ ను అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక ప్రాక్టీస్ సెషన్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ ఎంతో మంది ఆటగాళ్లను కూడా అనుకరిస్తూ మిగతా ఆటగాళ్లు అందరికీ కూడా కామెడీ పంచుతుంది ఉంటాడు.  ఈ క్రమంలోనే ఇప్పటికే విరాట్ కోహ్లీ జస్ప్రిత్ బూమ్రా, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లను అనుకరించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అంతేకాదు మైదానంలో ఎన్నో ఫన్నీ ఎక్స్ప్రెషన్ తో అభిమానుల అందరినీ అలరిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.




 అయితే ఇప్పటికే చెన్నై చేరుకున్న టీమిండియా 6 రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇక చెన్నైలోని చేపాక్ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్ చేస్తుండగా ఫుట్బాల్ ఆడే సమయంలో విరాట్ కోహ్లీ సరదాగా ధోని ట్రేడ్మార్క్ హెలికాప్టర్ షాట్ ను అనుకరిస్తూ కనిపించాడు. అయితే ధోనీలా అనుకరిస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ చేతిలో ఎలాంటి బ్యాట్ లేదు. ఇక దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.
" style="height: 227px;">



టీచర్ల వెతలు: గురువులకు ఇదేనా...మీ గురుదక్షిణ...?

బ్రాహ్మణ ఘోష: ఈ సామాజిక వర్గ మహిళల కష్టాలు జగన్ కు కనపడవా...?

హీరోయిన్ కోసం లూసిఫర్ కథను మార్చమన్న మెగాస్టార్....!

అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!

హీరోయిన్ మేఘా ఆకాష్ ను ఏడిపిస్తుంది ఎవరు.. డియర్ మేఘాకు ఏమైంది..?

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>