MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajay-devgan12988faa-27da-4f76-9e41-cef2209a0185-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ajay-devgan12988faa-27da-4f76-9e41-cef2209a0185-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌లో ఉన్న అగ్ర హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ కూడా ఒకరు..విభిన్నమైన కథలను ఎంచుకొని తన అద్భుతమైన నటనతో ఇండ్రస్టీ లో అగ్ర హీరోగా రాణిస్తున్న అజయ్ దేవగన్ ఇటీవల ఓ హిస్టారికల్ ప్రాజెక్ట్ లో నటించి ఔరా అనిపించాడు.. ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గర సుబేదార్‌గా పనిచేసిన 'తానాజీ' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన 'తానాజీ' బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..ఇదిలా ఉంటె తాజాగా అజయ్ దేవ్‌గణ్.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్రనుajay devgan;ntr;ajay devgn;neeraj pandey;ajay;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;chanakya-movie-2019;cinema;telugu;reliance;chanakya;blockbuster hit;nandamuri taraka rama rao;chatrapathi;chatrapathi shivaji;sivajiఅప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!అప్పట్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్..!!ajay devgan;ntr;ajay devgn;neeraj pandey;ajay;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;chanakya-movie-2019;cinema;telugu;reliance;chanakya;blockbuster hit;nandamuri taraka rama rao;chatrapathi;chatrapathi shivaji;sivajiThu, 04 Feb 2021 16:00:00 GMTఅజయ్ దేవ్‌గణ్ కూడా ఒకరు..విభిన్నమైన కథలను ఎంచుకొని తన అద్భుతమైన నటనతో ఇండ్రస్టీ లో అగ్ర హీరోగా రాణిస్తున్న అజయ్ దేవగన్ ఇటీవల ఓ హిస్టారికల్ ప్రాజెక్ట్ లో నటించి ఔరా అనిపించాడు.. ఛత్రపతి శివాజీ మహారాజు దగ్గర సుబేదార్‌గా పనిచేసిన 'తానాజీ' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన 'తానాజీ' బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..ఇదిలా ఉంటె తాజాగా అజయ్ దేవ్‌గణ్.. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్రను చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ పాత్ర అంటే ఆయన పోషించిన చాణక్య చంద్రగుప్తుడి పాత్రను చేయడానికి రెడీ అవుతున్నాడు.

భారత దేశ చరిత్రలో నంద వంశాన్ని నాశనం చేసి మౌర్య సామ్రాజ్య స్థాపన చేసిన చాణుక్యుడి జీవితంపై తెరకెక్కే 'చాణక్య' మూవీలో అజయ్ దేవ్‌గణ్ టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. దాంతో పాటు చంద్రగుప్తుడిగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం..చాణక్యుడి గురించి చెప్పాలంటే ఎవరైనా రాజకీయాల్లో బాగా రాణిస్తే.. అతన్ని అపర చాణక్యుడని పిలవడం పరిపాటిగా మారింది. భారత దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్రలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా, అర్ధశాస్త్ర పితామహుడిగా పేరుతెచ్చుకున్న చాణక్యుడి పాత్రను అజయ్ దేవ్‌గణ్ పోషిస్తున్నాడు.చిత్రాన్ని 'బేబి' 'స్పెషల్ ఛబ్బీష్' వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే డైరెక్ట్ చేయనున్నాడు.
 
మూవీ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్స్, ప్లాన్ సీ స్టూడియో వాళ్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి సెట్స్ పైకి వెళ్లేది. కానీ ఈ చిత్రాన్ని ఈ ఇయర్ ఎండింగ్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.. గతంలో తెలుగులో చాణక్యునిపై ఎన్టీఆర్ దర్శక నిర్మాణంలో 'చాణక్య చంద్రగుప్త' అనే సినిమా తెరకెక్కింది. అక్కినేని నాగేశ్వర్‌ రావు చాణక్యుడిగా నటించిన ఈ మూవీలో ఎన్టీఆర్ చంద్రగుప్తుని పాత్రలో నటించాడు..మరి ఇపుడు బాలీవుడ్‌లో తెరకెక్కబోతున్న 'చాణక్య' మూవీలో అజయ్ ఏ రకంగా ఈ పాత్రను ఎలా రక్తి కట్టిస్తాడో చూడాలి...!!


షాకింగ్ : తండ్రి సినిమాని రిజెక్ట్ చేసిన నాగచైతన్య !

డేటింగ్ యాప్ లో తెలుగు హీరోయిన్ పిక్.. పేరు కూడా మార్చేశారు..!

జగడ్డ : విశాఖలో వైసీపీ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా..?

జగడ్డ: జగనోరి బండారం త్వరలోనే బయటపడనుందా...?

జగడాలమారి చైనాకు భారత్ విషయంలో, అమెరికా జో బైడెన్ ప్రభుత్వం తొలిసారి వార్నింగ్

ఎన్‌టీఆర్ కోసం అక్కడి నుంచి హీరోయిన్‌ను తెస్తున్నారా.. మామూలుగా లేదుగా..

జగడ్డ : విశాఖలో సినిమా చూపిస్తున్న టీడీపీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>