Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpgప్రస్తుతం డిమార్ట్ మాల్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను ఆకర్షిస్తూ వినూత్నమైన ఆఫర్లతో మార్కెట్ను అంతకంతకూ పెంచుకుంటూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ సేవలను మరింత విస్తరించుకుంటూ పోతుంది. ఈ ఈ క్రమంలోనే తన బ్రాంచ్ల సంఖ్యను పెంచుకుంటూ అందరికీ మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎక్కువ మంది కస్టమర్లు డీ మార్ట్ లో షాపింగ్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా ఒక్కసారి డిమార్ట్ కి వెళ్లారు అంటే చాలు కావలసిన అన్ని రకాల వస్తువులు కూడా కొనుగోలు demanrt;whatsappఅలా చేయకండి.. కస్టమర్లను హెచ్చరించిన డీమార్ట్.?అలా చేయకండి.. కస్టమర్లను హెచ్చరించిన డీమార్ట్.?demanrt;whatsappThu, 04 Feb 2021 10:00:00 GMT


 అంతేకాదు డీమార్ట్ లో ఎప్పుడూ ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక డిమార్ట్ కి వెళ్లి తమ కావలసిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల బెడద అంతకంతకూ పెరిగి పోయింది అన్న విషయం తెలిసిందే. ఏదో ఒక విధంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయి  ప్రజలను నమ్మించి చివరికి బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ముఖ్యంగా ఏదో ఒక అంశాన్ని తెరమీదకు తెచ్చి జనాల్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇక తాజాగా ఇదే విషయంలో తమ కస్టమర్లకు  హెచ్చరికలు జారీ చేసింది డిమార్ట్.  డి మార్ట్20వ  వార్షికోత్సవంలో భాగంగా కస్టమర్ల అందరికీ కూడా ఉచిత బహుమతులు అంటూ వాట్సాప్ గ్రూపులో ఒక లింక్ ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన లింకు  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇలాంటి మెసేజ్  వాట్సప్ లేదా సాధారణ మెస్సేజ్ లో  వచ్చినప్పుడు ఆ లింక్ పై క్లిక్ చేయవద్దు అని సైబర్ నిపుణులతో పాటు డిమార్ట్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. డి మార్ట్ అలాంటి ఆఫర్లు ఏవి అందించడం లేదని ఆ లింకు క్లిక్ చేస్తే బ్యాంకు సహా వ్యక్తిగత సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతి కి వెళ్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు.


చాలా ఆనందంగా ఉంది... నిమ్మగడ్డ

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?

టీచర్ల వెతలు: జీతం లేని గొడ్డు చాకిరీ.. ఏంటీ దోపిడీ..?

జగడ్డ: నిమ్మగడ్డ యాప్ లో లోపాలున్నాయా..?

మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

కాపు వేద‌న: తూర్పు వైసీపీలో మ‌రో కాపు వికెట్ బ‌లి ?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>