MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/this-is-not-a-joke-very-serious-all-the-words-ho60089d33-ad34-4cb1-9fac-0ea52dc2c6d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/this-is-not-a-joke-very-serious-all-the-words-ho60089d33-ad34-4cb1-9fac-0ea52dc2c6d4-415x250-IndiaHerald.jpgరాజమౌళి అంటే టాలీవుడ్‌లో ఒక ఇమేజ్ ఉంది. టాప్‌ హీరోలు కూడా జక్కన్న గురించి గొప్పగా మాట్లాడతారు. కానీ బాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్‌ మాత్రం రాజమౌళి గురించి కంప్లీట్‌ నెగటివ్‌గా మాట్లాడుతున్నాడు. సీనియర్లని గౌరవించడం తెలియదని విమర్శిస్తున్నాడు. రాజమౌళితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్‌ టాప్ హీరోలంతా ఎదురుచూస్తున్నారు. పాన్‌ ఇండియన్ డైరెక్టర్‌తో సినిమా చేస్తే కెరీర్‌కి బిగ్‌ బ్రేక్‌ వస్తుందని ఆశపడుతున్నారు. బల్క్‌ కాల్షీట్స్‌ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అయితే ఇంత ఇమేజ్‌ ఉన్న రాజమౌళి గురించి చాలా నెగటిthis is not a joke very serious all the words ho;boney kapoor;sridevi kapoor;rajamouli;mumbai;cinema;bahubali;wife;indianఇది జోక్ కాదు.. వెరీ సీరియస్.. ధర్శకధీరుడిని పట్టుకొని అన్నేసి మాటలా..?ఇది జోక్ కాదు.. వెరీ సీరియస్.. ధర్శకధీరుడిని పట్టుకొని అన్నేసి మాటలా..?this is not a joke very serious all the words ho;boney kapoor;sridevi kapoor;rajamouli;mumbai;cinema;bahubali;wife;indianThu, 04 Feb 2021 20:00:00 GMTరాజమౌళి అంటే టాలీవుడ్‌లో ఒక ఇమేజ్ ఉంది. టాప్‌ హీరోలు కూడా జక్కన్న గురించి గొప్పగా మాట్లాడతారు. కానీ బాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్‌ మాత్రం రాజమౌళి గురించి కంప్లీట్‌ నెగటివ్‌గా మాట్లాడుతున్నాడు. సీనియర్లని గౌరవించడం తెలియదని విమర్శిస్తున్నాడు.

రాజమౌళితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్‌ టాప్ హీరోలంతా ఎదురుచూస్తున్నారు. పాన్‌ ఇండియన్ డైరెక్టర్‌తో సినిమా చేస్తే కెరీర్‌కి బిగ్‌ బ్రేక్‌ వస్తుందని ఆశపడుతున్నారు. బల్క్‌ కాల్షీట్స్‌ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అయితే ఇంత ఇమేజ్‌ ఉన్న రాజమౌళి గురించి చాలా నెగటివ్‌గా మాట్లాడుతున్నాడు బోనీ కపూర్.

రాజమౌళి 'బాహుబలి' టైమ్‌లో శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించాడు. ముంబయి వెళ్లి స్టోరీ నెరేషన్ కూడా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత శ్రీదేవి రెమ్యూనరేషన్‌ ఎక్కువ డిమాండ్‌ చేసిందని, శ్రీదేవిని పక్కనపెట్టి రమ్యకృష్ణని తీసుకున్నాడు. ఈ విషయంపైనే రాజమౌళిని అన్‌ప్రొఫెషనల్‌ అని విమర్శించాడు బోనీ కపూర్.

రాజమౌళి 'బాహుబలి' స్టోరీ నెరేట్‌ చేసినప్పుడు శ్రీదేవి పెద్దగా ఆసక్తి చూపించలేదట. అయితే స్టోరీకి కొన్ని ఇన్‌పుట్స్‌ మాత్రం ఇచ్చిందట శ్రీదేవి. ఈ ఇన్‌పుట్స్‌ తీసుకున్నాక జక్కన్న, బోనీకపూర్‌కి మెసేజ్‌ కూడా పెట్టాడట. శ్రీదేవి ఇచ్చిన ఇన్‌పుట్స్‌ కథకి చాలా ప్లస్‌ అవుతాయి, ఇప్పుడు శ్రీదేవి అంటే గౌరవం మరింత పెరిగిందని చెప్పాడట. కానీ సూపర్‌స్టార్డమ్‌ ఉన్న శ్రీదేవికి చాలా తక్కువ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేశాడట జక్కన్న. శ్రీదేవి ఇమేజ్‌ తెలిసి తక్కువ ఆఫర్‌ చెయ్యడమంటే ఇన్సల్ట్‌ చేయడమే  అంటున్నాడు బోనీ కపూర్.

శ్రీదేవి మా కోసం ఒక హోటల్ ఫ్లోర్‌ మొత్తం బుక్‌ చేయాలని అడిగిందని, ఎక్కువ రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందని తప్పుడు ప్రచారం చేశాడు. అలాగే నా భార్య అన్‌ ప్రొఫెషనల్‌ అని రాజమౌళి‌ కామెంట్‌ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇలా మాట్లాడాడంటే రాజమౌళి అన్‌ప్రొఫెషనల్‌లా కనిపిస్తున్నాడు, ఆయనకి ఆడవాళ్లని గౌరవించడం కూడా తెలియదని ఘాటు విమర్శలు చేశాడు బోనీ.





అమ్మో.. అమ్మో.. ఎంత మోసం ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకునే ఊడ్చేస్తున్నారుగా?

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!

విజయశాంతి కోలుకోలేని దెబ్బ కొడతారా...?

బ్రాహ్మణ ఘోష: ఈ సామాజిక వర్గ మహిళల కష్టాలు జగన్ కు కనపడవా...?

హీరోయిన్ కోసం లూసిఫర్ కథను మార్చమన్న మెగాస్టార్....!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>