MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-revealed-about-problems-of-her-skin-colora76f2b79-2541-41d3-87e4-d1eccb8484be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja-revealed-about-problems-of-her-skin-colora76f2b79-2541-41d3-87e4-d1eccb8484be-415x250-IndiaHerald.jpgరోజా పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బాగా పాపులర్ అయిన పేరు రోజా పేరు. ఒక పక్కా ప్రజలకు సేవ చేస్తూనే మరో పక్క బుల్లితెర షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. జబర్దస్త్, బతుకు జెట్కా బండి వంటి షోలతో తెలుగు ప్రజలను పలకరిస్తూనే ఉంటుంది roja;ntr;jayalalitha;roja;industries;jabardasth;television;tamil;chief minister;film industry;husband;heroine;makeup;service;nandamuri taraka rama raoనల్లగా ఉన్నవంటూ వేదించారు: రోజానల్లగా ఉన్నవంటూ వేదించారు: రోజాroja;ntr;jayalalitha;roja;industries;jabardasth;television;tamil;chief minister;film industry;husband;heroine;makeup;service;nandamuri taraka rama raoThu, 04 Feb 2021 12:00:00 GMTరోజా పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బాగా పాపులర్ అయిన పేరు రోజా పేరు. ఒక పక్కా ప్రజలకు సేవ చేస్తూనే మరో పక్క బుల్లితెర షో లకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది. జబర్దస్త్, బతుకు జెట్కా బండి వంటి షోలతో తెలుగు ప్రజలను పలకరిస్తూనే ఉంటుంది రోజా.అలాగే రోజా ఒకప్పటి స్టార్ హీరోయిన్ లలో ఒకరు.  కొన్ని సంవత్సరాల పాటు ఆమె తన అందం, నటనతో, నవ్వుతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చోరుగున్నారు. అలాగే రోజా చూడడానికి నల్లగా ఉంటుంది. అంత పెద్ద కలర్ ఏమి కాదు. అందుకనే అప్పట్లో ఆమె శరీర చాయ గురించి కొందరు అవహేళనగా మాట్లాడారని తెలిపింది. రోజా తాజాగా చెన్నైలో సౌతిండియా సినీ, టీవీ మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి రోజా వచ్చారు.  



ఈ క్రమంలోనే  ఆమె మాట్లాడుతూ తన శరీర రంగు గురించి అప్పట్లో కొందురు వ్యక్తులు అన్న వ్యాఖ్యలను తెలిపారు. నువ్వు  'నల్లగా ఉన్నావు... సినిమాలలో ఎలా చేస్తావు. అని తనను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో  ఆమెను అందరు అవమానించేవారని తెలిపింది. ఆ సమయంలో  మేకప్ మెన్లు తనకు కాస్త మేకప్ వేసి చాలా అందంగా చూపించారని ఆమె చెప్పారు. మేకప్ ఆర్టిస్టుల కారణంగానే తాను వెండితెరపై అంత అందంగా కనిపించానని పేర్కోంది. రోజా అటు తెలుగు పరిశ్రమకి, ఇటు తమిళ సినీ పరిశ్రమకు బాగా సుపరిచితురాలు.  ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని,  దివంగత నేత, నటి జయలలిత గారిని   తలచుకుంటే ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుందని తెలిపింది.


నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎన్టీఆర్, జయలలిత చెప్పిన మంచి విషయాలే కారణం అని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినీ పరిశ్రమ అనేది ఒక పవర్ లాంటిది అని.. దాన్ని  సరిగా ఉపయోగిస్తే వెలుగునిస్తుందని, సరైన మార్గంలో ఉపయోగించకపోతే  అదే పవర్ తిరిగి షాక్ కొడుతుందని పేర్కోంది. ఇక అక్కడి ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వం అమ్మ జయలలిత  చూపిన మార్గంలోనే నడుస్తోందని తెలిపింది. ఈ  కార్యక్రమానికి రోజాతో పాటు ప్రముఖ సినీ దర్శకుడు, రోజా భర్త సెల్వమణి కూడా వచ్చారు.. !!


జగడ్డ: వాళ్ళ కక్కుర్తే జగన్ కు సమస్య...?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>