Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/decision-thesukovadamlo-e-maathram-late-chesina-adhi-jarigipothundhi-chammak-chandra680abcfb-22b7-4126-bab4-0af422b97c05-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/decision-thesukovadamlo-e-maathram-late-chesina-adhi-jarigipothundhi-chammak-chandra680abcfb-22b7-4126-bab4-0af422b97c05-415x250-IndiaHerald.jpgఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ కార్యక్రమంలో తనదైన కామెడీని పండిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే అయితే జబర్దస్త్ కార్యక్రమం లో ఎంట్రీ ఇచ్చి టీం లీడర్ గా మారి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు చమ్మక్ చంద్ర. కొన్నేళ్ల పాటు జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా కొనసాగిన చమ్మక్ చంద్ర ఇక ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పి అదిరింది షోకి వెళ్ళాడు అనే విషchammak;chammak chandra;jabardasth;interview;comedy;leader;adirindiమళ్లీ జబర్దస్త్ లోకి రావడం పై.. చమ్మక్ చంద్ర ఏమన్నాడో తెలుసా..?మళ్లీ జబర్దస్త్ లోకి రావడం పై.. చమ్మక్ చంద్ర ఏమన్నాడో తెలుసా..?chammak;chammak chandra;jabardasth;interview;comedy;leader;adirindiThu, 04 Feb 2021 08:15:27 GMTజబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఇక ఎంతో మంది కమెడియన్స్ జబర్దస్త్ కార్యక్రమంలో తనదైన కామెడీని పండిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే అయితే జబర్దస్త్ కార్యక్రమం లో ఎంట్రీ ఇచ్చి టీం లీడర్ గా మారి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు చమ్మక్ చంద్ర.  కొన్నేళ్ల పాటు జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా కొనసాగిన చమ్మక్ చంద్ర ఇక ఆ తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై  చెప్పి అదిరింది షోకి  వెళ్ళాడు అనే విషయం తెలిసిందే. అక్కడ కూడా తనదైన శైలిలో కామెడీ పంచి  క్రేజ్ సంపాదించుకున్నాడు.


 ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం అదిరింది షో ఆగిపోవడంతో చమ్మక్ చంద్ర ఏమయ్యాడు మళ్ళీ జబర్దస్త్ లోకి తిరిగి రాబోతున్నాడా  అనే చర్చ జరుగుతుంది. అయితే ఒకవేళ మెగాబ్రదర్ నాగబాబు జబర్దస్త్ కి వస్తే ఇక చమ్మక్ చంద్ర కూడా జబర్దస్త్ కి మళ్ళీ తిరిగి వస్తాడు అనే ప్రచారం కూడా ఊపందుకుంది అనే విషయం తెలిసిందే. అయితే బుల్లితెరపై వచ్చే షోలలో కనిపించే విషయం లో చమ్మక్ చంద్ర  కీలక నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు చమ్మక్ చంద్ర.



 మళ్లీ జబర్దస్త్ కి వచ్చి కామెడీ చేయడం లేదా అదిరింది షోలో కొనసాగడం కాదు తన టార్గెట్ వేరే ఉంది అంటూ చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చాడు. తనకు సినిమాల పై ఫోకస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉందని అందుకే బుల్లితెరపై ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు అంటూ తెలిపాడు. అయితే జబర్దస్త్ లోకి చమ్మక్ చంద్ర ఇంకా ఎందుకు రావడం లేదు అన్న దానిపై తనకు ఆసక్తి లేదు అని తన మాటలలోనే ఇండైరెక్టుగా చమ్మక్ చంద్ర క్లారిటీ ఇచ్చాడు అని అనుకుంటున్నారు ప్రస్తుతం ప్రేక్షకులు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది.


మోడీ రాజకీయ వారసులొస్తున్నారు! అహ్మదాబాద్ నుంచి పోటీలో..

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>