PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-vidadala-rajini-dominate-chilakaluripeta-fcbc3dc6-d5c2-48e3-ae5d-0fed1549e47f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-vidadala-rajini-dominate-chilakaluripeta-fcbc3dc6-d5c2-48e3-ae5d-0fed1549e47f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటనే దానిపై అనేక ఆసక్తికర చర్చలు అన్నీ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజిని బలంగానే ఉన్నా సరే ఆమెకు మాత్రం స్థానిక పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లాలో ఆమె బలమైన నేతగా ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమెకు వ్యక్తిగతంగా అభిమానులు కూడా ఉన్నారు. 2019 నుంచి rajini;dr rajasekhar;telugu desam party;jagan;andhra pradesh;2019;mp;telugu;media;village;chief minister;local language;narasaraopet;ycp;chilakaluripeta;petta;party;sajjala ramakrishna reddyజగడ్డ: పేట మేడం గారికి ఈ ఎన్నికల్లో షాక్ తప్పదా...?జగడ్డ: పేట మేడం గారికి ఈ ఎన్నికల్లో షాక్ తప్పదా...?rajini;dr rajasekhar;telugu desam party;jagan;andhra pradesh;2019;mp;telugu;media;village;chief minister;local language;narasaraopet;ycp;chilakaluripeta;petta;party;sajjala ramakrishna reddyThu, 04 Feb 2021 13:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏంటనే దానిపై అనేక ఆసక్తికర చర్చలు అన్నీ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజిని బలంగానే ఉన్నా సరే ఆమెకు మాత్రం స్థానిక పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లాలో ఆమె బలమైన నేతగా ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమెకు వ్యక్తిగతంగా అభిమానులు కూడా ఉన్నారు.

2019 నుంచి కూడా ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. గెలవక ముందు కూడా అదే విధంగా సోషల్ మీడియా లో హడావుడి చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన తర్వాత ఆమె బలమైన నేతగా ఎదిగారు. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో ప్రచారం చేసుకునే విషయంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు అంటున్నారు. కొంతమంది వైసీపీ నేతలు అందుకు సహకరించడం లేదు అని చెప్పవచ్చు. ఆమెకు ఒక వర్గం ఇప్పుడు వ్యతిరేకంగా పని చేస్తుందని తెలుస్తుంది.

మర్రి రాజశేఖర్ సొంత గ్రామంలో కూడా విడదల రజిని ఇప్పటివరకు ప్రచారం చేయలేదు.  తనను ఇబ్బంది పెట్టడానికి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా సరే ఈ ఎన్నికల్లో చిలకలూరిపేటలో విడుదల రజిని అనుకున్న విధంగా స్థానాలు గెలవలేకపోవచ్చు అనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ముఖ్యమంత్రి జగన్ కు ఇప్పటికే ప్రస్తుత పరిస్థితులను వివరించారని జగన్ కూడా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పారని తెలుస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విడదల రజనీ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేసిన సరే పరిస్థితులు మాత్రం అనుకున్న విధంగా లేవు అని అంటున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే చిలకలూరిపేట మాత్రం ఇప్పుడు గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్ అయింది.


కంచుకోట‌లో టీడీపీకి క‌మ్మోళ్లే మైన‌స్సా... పార్టీ ఓడితే ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రారా ?

అప్పట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రమ్యకృష్ణ. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే..

అనంత‌పురం టీడీపీలో కొత్త జోష్‌... అక్క‌డ టీడీపీ పైచేయి ప‌క్కానే ?

బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>