PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins0af35198-bd51-479b-aaff-9a94d46f32da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/brahmins0af35198-bd51-479b-aaff-9a94d46f32da-415x250-IndiaHerald.jpgరాజ‌కీయాల్లోను, అటు ఉద్యోగా ల‌లోనూ కూడా వారికి ప్రాధాన్యం ల‌భించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు అన్నింటా 10% రిజ‌ర్వేష‌న్‌ను తీసుకువ‌చ్చింది. దీనిని అగ్ర వ‌ర్ణాల‌కు అమ‌లు చేయాల‌ని దిశానిర్దేశం చేసింది. అయితే.. ఈ అమ‌లు బాధ్య‌త‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు క‌ట్ట‌బెట్టింది. దీంతో కొన్ని కొన్ని రాష్ట్రాలు దీనిని బాగానే అమ‌లు చేస్తున్నాయి. యూపీ, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో 10% రిజ‌ర్వేష‌న్ అమ‌ల‌వుతోంది. brahmins;modi;andhra pradesh;indiaherald group;rbi;smart phone;uttar pradesh;letter;central government;reddy;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!బ్రాహ్మ‌ణ ఘోష‌: బ్రాహ్మ‌ణుల‌కు మేలుకు ఇదొక్క‌టే మార్గం ..!brahmins;modi;andhra pradesh;indiaherald group;rbi;smart phone;uttar pradesh;letter;central government;reddy;partyThu, 04 Feb 2021 11:40:00 GMTరాష్ట్రంలోని అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ఏదో ఒక రూపంలో ప్ర‌భుత్వాల నుంచి సాయం అందుతూనే ఉంది. అయితే.. అగ్ర‌వ‌ర్ణాల‌కు మాత్రం అంతంత మాత్రంగానే ప్ర‌భుత్వాల నుంచి ఆద‌రువు ల‌భిస్తోంది. ఇలాంటి అగ్ర‌వ‌ర్ణాల్లోనూ అత్యంత వెనుక‌బ‌డిన వ‌ర్ణం బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం. ఏ ప్ర‌భుత్వాలు వ‌చ్చినా.. ఎంత మం ది నాయ‌కులు మారినా..బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి జ‌రుగుతున్న మేలు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.  అనేక సామాజిక వ‌ర్గాల‌కు అనేక రూపాల్లో ప‌థ‌కాలు పెడుతున్నా.. బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి మాత్రం పెద్ద‌గా ఒరిగింది ఏమీ లేదు.

ఈ నేప‌థ్యంలో అగ్ర‌వ‌ర్ణ పేద‌లుగా బ్రాహ్మ‌ణులు మిగిలిపోతున్నారు. ఇటు, రాజ‌కీయాల్లోను, అటు ఉద్యోగా ల‌లోనూ కూడా వారికి ప్రాధాన్యం ల‌భించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు అన్నింటా 10% రిజ‌ర్వేష‌న్‌ను తీసుకువ‌చ్చింది. దీనిని అగ్ర వ‌ర్ణాల‌కు అమ‌లు చేయాల‌ని దిశానిర్దేశం చేసింది. అయితే.. ఈ అమ‌లు బాధ్య‌త‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు క‌ట్ట‌బెట్టింది. దీంతో కొన్ని కొన్ని రాష్ట్రాలు దీనిని బాగానే అమ‌లు చేస్తున్నాయి. యూపీ, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో 10% రిజ‌ర్వేష‌న్ అమ‌ల‌వుతోంది.

మ‌న ఏపీ విష‌యానికి వ‌స్తే.. మాత్రం.. చంద్ర‌బాబు హ‌యాంలో ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన ఈ రిజ‌ర్వేష ‌న్‌ను ఆయ‌న చిత్ర‌మైన విధానంలో అమ‌లు చేశారు. వాస్త‌వానికి జ‌నాభా ప్రాతిప‌దిక‌న ఈ రిజ‌ర్వేష‌న్‌ను కేటాయించి.. అమ‌లు చేయాల్సిన చంద్ర‌బాబు.. గుండుగుత్తుగా.. దీనిలో 5% కాపుల‌కు ఇచ్చేశారు. మ‌రి మిగిలిన రెడ్డి, క‌మ్మ‌, క్ష‌త్రియ‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాల ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

ఇక‌, త‌ర్వాత వ‌చ్చిన జ‌గ‌న్ స‌ర్కారు.. దీని మొత్తాన్ని ప‌క్క‌న పెట్టింది. ఫ‌లితంగా ఈ రిజ‌ర్వేష‌న్ ఎవ‌రికీ అమ‌లు కాకుండా పోయింది. ఇప్ప‌టికైనా .. దీనిపై దృష్టి పెట్టి అమ‌లు చేస్తే.. బ్రాహ్మ‌ణుల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని ఆ వ‌ర్గం వారు అంటున్నారు.  

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 
కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా  care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


జగడ్డ: వాళ్ళ కక్కుర్తే జగన్ కు సమస్య...?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>