PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/what-is-the-yellowmedia-problem-on-vizag-development8324f421-be8e-4af5-85f1-0ef8e1213904-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/what-is-the-yellowmedia-problem-on-vizag-development8324f421-be8e-4af5-85f1-0ef8e1213904-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పరిపాలనలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన పై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన పై విమర్శలు రావడం రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారిన అంశంగా చెప్పాలి. ప్రధానంగా అప్పులు చేసే విషయంలో సీఎం జగన్ వెనకా ముందు ఆలోచించడం లేదు అనేది ఒకటి అయితే... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఒక నిర్ణయంపై ఆయన స్పందించడం లేదు. విశాఖ ఉక్కుని అమ్మాలి అనys jagan;bhavana;jagan;andhra pradesh;telangana;vishakapatnam;media;uttarandhra;chief minister;parliment;local language;central government;ycp;parliamentహెరాల్డ్ సెటైర్: విశాఖ ఉక్కు అమ్ముతున్నా సైలెంట్ గా ఉండే జగన్ విశాఖను అభివృద్ధి చేస్తారా...?హెరాల్డ్ సెటైర్: విశాఖ ఉక్కు అమ్ముతున్నా సైలెంట్ గా ఉండే జగన్ విశాఖను అభివృద్ధి చేస్తారా...?ys jagan;bhavana;jagan;andhra pradesh;telangana;vishakapatnam;media;uttarandhra;chief minister;parliment;local language;central government;ycp;parliamentThu, 04 Feb 2021 14:00:00 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు పరిపాలనలో ఘోరంగా విఫలమవుతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన పై విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన పై విమర్శలు రావడం రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారిన అంశంగా చెప్పాలి. ప్రధానంగా అప్పులు చేసే విషయంలో సీఎం జగన్ వెనకా ముందు ఆలోచించడం లేదు అనేది ఒకటి అయితే...

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఒక నిర్ణయంపై ఆయన స్పందించడం లేదు. విశాఖ ఉక్కుని అమ్మాలి అని కేంద్రం భావిస్తే... జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన పరిస్థితి కూడా లేదు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని వైసీపీ ఎంపీల ప్రస్తావించకపోవడం విస్మయానికి గురిచేస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణం గా ఉంది. అయినా సరే ఇప్పుడు దాని అమ్మాలని నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలేంటి అనే అంశాన్ని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించ లేకపోతున్నారు.

ఇప్పటికే రాష్ట్రానికి సాధించవలసిన నిధుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ సైలెంట్ గా ఉంటున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. మాట్లాడితే విజయసాయిరెడ్డి మినహా ఎవరూ కూడా ఎంపీలు పార్లమెంటులో పెద్దగా మాట్లాడిన పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. దీనిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మూడు రాజధానులతో విశాఖకు న్యాయం చేస్తామని చెబుతున్న జగన్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ జిల్లాలో జిల్లాలో కూడా ఈ ప్రభావం ఉంటుందని విశాఖ ఉక్కు అనేది ఉత్తరాంధ్ర జిల్లాలకు తలమానికంగా ఉంటుందని దాన్ని అమ్మితే ఖచ్చితంగా రాష్ట్రం పరువు పోతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


భూమా అడ్డాలో మారిన రాజకీయం....దెబ్బ పడిపోతుందా?

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>