MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/srireddy-going-to-marriage-twaralo73c04cec-4e37-464e-862c-7ea8eae7f5c0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/srireddy-going-to-marriage-twaralo73c04cec-4e37-464e-862c-7ea8eae7f5c0-415x250-IndiaHerald.jpgక్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఫేమస్ అయిన శ్రీరెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా తమిళనాడు లో సెటిల్ అయ్యింది.. గత జీవితం తాలూకు ఫలితం ఎలాంటి ప్రభావాన్ని తనపై చూపించకూడదని తమిళనాడు లో ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టింది.. వెళ్లడం అయితే వెళ్ళింది కానీ శ్రీరెడ్డి టాలీవుడ్ సెలెబ్రిటీలను విమర్శించడం మాత్రం మానుకోలేదు.. టైం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని, మెగా ఫ్యామిలీ ని విమర్శిస్తూ తన నోటికి పనిచెప్తూ మెగా ఫ్యాన్స్ నోటికి పని చెప్తుంది..ఇటీవల ఆచార్య టీజర్ గురించి కామెంట్సsrireddy;pawan;jeevitha rajaseskhar;kalyan;manu;tara;tollywood;cinema;marriage;youtube;you tube;good news;sri reddy;good newwz;racchaశ్రీరెడ్డి కి పెళ్లి.. మంచి విషయమే.. వైరల్ అవుతున్న ట్వీట్..?శ్రీరెడ్డి కి పెళ్లి.. మంచి విషయమే.. వైరల్ అవుతున్న ట్వీట్..?srireddy;pawan;jeevitha rajaseskhar;kalyan;manu;tara;tollywood;cinema;marriage;youtube;you tube;good news;sri reddy;good newwz;racchaThu, 04 Feb 2021 11:09:45 GMTశ్రీరెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా తమిళనాడు లో సెటిల్ అయ్యింది.. గత జీవితం తాలూకు ఫలితం ఎలాంటి ప్రభావాన్ని తనపై చూపించకూడదని తమిళనాడు లో ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టింది.. వెళ్లడం అయితే వెళ్ళింది కానీ శ్రీరెడ్డి టాలీవుడ్ సెలెబ్రిటీలను విమర్శించడం మాత్రం మానుకోలేదు.. టైం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని, మెగా ఫ్యామిలీ ని విమర్శిస్తూ తన నోటికి పనిచెప్తూ మెగా ఫ్యాన్స్ నోటికి పని చెప్తుంది..ఇటీవల ఆచార్య టీజర్ గురించి కామెంట్స్ రచ్చకు దారితీశాయి.

తర్వాత మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె చేసిన ట్వీట్ పలు సందేహాలకు దారితీస్తోంది. త్వరలో గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆ తీపి కబురు ఏంటబ్బా అని.. నెటిజన్లు నోరెళ్లబెట్టి మరీ చూస్తున్నారు. తన పర్సనలా..? లేక మరెవరినైనా కెలుకుతారా అనే చర్చ జరుగుతోంది. శ్రీరెడ్డి పెళ్లి చేసుకోబోతుందా అనే అనుమానం కలుగుతోంది. అందుకే గుడ్ న్యూస్ అనే పోస్ట్ చేశారని కొందరు అంటున్నారు. శృంగార తార స్వాతినాయుడు కూడా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వారికి పాప పుట్టిన తర్వాత మనస్పర్థలు వచ్చాయి. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా మనువాడనుందా..?

అందుకే గుడ్ న్యూస్ పేరుతో పోస్ట్ చేశారా అని కొందరు అంటున్నారు. మరొకరు మాత్రం అదేం లేదు అని చెబుతున్నారు. లేదంటే వెంటనే ఫోటో షేర్ చేసేవారు కదా అని సమర్థించుకుంటున్నారు.సినిమాల్లో అవకాశాల కోసం నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డికి.. మంచి సినిమా అవకాశం వచ్చి ఉంటుంది అని మరికొందరు అంటున్నారు. అందుకే ఆ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారని తెలిపారు. కానీ దీనిని ధృవీకరించాల్సింది మాత్రం శ్రీరెడ్డి మాత్రమే.. దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అప్పటివరకు ఆ ట్వీట్ రూమర్ రకరకాల కథనాలతో జనాల్లోకి వెళుతోంది. ప్రస్తుతానికైతే పెళ్లి/ సినిమా అవకాశం అని చర్చ మాత్రం జరుగుతుంది.




ఆధార్ లింక్‌తో అవస్థలు.. అవకాశం ఉన్నా ఇంత దారుణమా..?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>