MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/naga-chaitanyacedba746-6d16-4384-8f08-dce5932949b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/naga-chaitanyacedba746-6d16-4384-8f08-dce5932949b8-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ అనే సినిమా ఏప్రిల్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.. నాగచైతన్య మొట్టమొదటిసారిగా పూర్తి తెలంగాణ యాసలో చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో కూడా ఈ సినిమా మీద ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా చేయడానికి ఆయన ఇప్పటినుంచే సినిమాలు సెలెక్ట్ చేసుకున్నాడు. థాంక్యూ సినిమాnaga chaitanya;venkatesh;naga chaitanya;kumaar;bhaskar;naga;nageshwara rao akkineni;sekhar;tarun;vikram;kamma;telangana;cinema;baba bhaskar;naga aswin;love;daggubati venkateswara rao;traffic police;june;lie;chaitanya 1;tarun kumar;sai pallavi;love story;loverసూపర్ కాప్ గా మారనున్న నాగచైతన్యసూపర్ కాప్ గా మారనున్న నాగచైతన్యnaga chaitanya;venkatesh;naga chaitanya;kumaar;bhaskar;naga;nageshwara rao akkineni;sekhar;tarun;vikram;kamma;telangana;cinema;baba bhaskar;naga aswin;love;daggubati venkateswara rao;traffic police;june;lie;chaitanya 1;tarun kumar;sai pallavi;love story;loverThu, 04 Feb 2021 09:00:00 GMTఅక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ అనే సినిమా ఏప్రిల్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.. నాగచైతన్య మొట్టమొదటిసారిగా పూర్తి తెలంగాణ యాసలో చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో కూడా ఈ సినిమా మీద ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా చేయడానికి ఆయన ఇప్పటినుంచే సినిమాలు సెలెక్ట్ చేసుకున్నాడు. థాంక్యూ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలు సగం దాకా వచ్చేసింది. ఈ సినిమాని జూన్ లేదా జులై నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

 ఇక తరువాత నాగ చైతన్య తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అదికూడా నాగచైతన్య కెరీర్లో మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు అని అంటున్నారు. నాగచైతన్య ఇప్పటిదాకా దాదాపుగా అన్ని లవర్ బాయ్ పాత్రలే చేశాడు. ఈ సారి ఏకంగా ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామా ప్లాన్ చేశారని అంటున్నారు. నిజానికి తరుణ్ భాస్కర్ వెంకటేష్ దగ్గుబాటి తో ఒక సినిమా చేయాల్సి ఉంది.


అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ సినిమా అసలు ఉంటుందో లేదో అనే పరిస్థితికి చేరింది. బహుశా ఒకవేళ నాగచైతన్య తో సినిమా తీసి హిట్ కొడితే అప్పుడు వెంకటేష్ తో సినిమా చేసే అవకాశం లభిస్తుంది ఏమో చూడాలి మరి. మీకు మాత్రమే చెబుతా అనే సినిమాతో హీరోగా మారిన తరుణ్ భాస్కర్ ఆ తర్వాత దర్శకుడిగా మరో సినిమా చేయలేకపోయాడు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ లో వస్తున్న పిట్టకథలు అనే సిరీస్ లో ఈయన ఒక భాగాన్ని తెరకెక్కించాడు. అది కూడా త్వరలోనే స్ట్రీమ్ కానుంది. 


మద్యం తాగదు.. కానీ మత్తు ఎక్కుతుంది.. చివరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే..?

ఆచార్య ఆడియోకి అదిరిపోయే రేట్ !

ఏపీలో బీజేపీ సొంత స‌ర్వే... తేలింది ఇదే ?

ప‌ట్టాభిని టీడీపీలోనే టార్గెట్ చేస్తోందెవ‌రు ? ఆ ముగ్గురితో వైరం ఎందుకు ?

హెరాల్డ్ సెటైర్ : పాపం టీడీపీలో అఖిలప్రియ పరిస్ధితి బాగా దెబ్బ తినేసిందటగా ?

జగడ్డ: జగన్‌, నిమ్మగడ్డ మధ్య మరో కొత్త వివాదం..?

హైకోర్టులో అఖిల ప్రియ భర్త వాదన చూస్తే.. అంతా షాక్ అవ్వాల్సిందే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>