ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viral-ntr-pillalanu-chuste-wav-anakunda-vundaleru3267e00e-2526-480b-b232-81fb57e4fc2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/viral-ntr-pillalanu-chuste-wav-anakunda-vundaleru3267e00e-2526-480b-b232-81fb57e4fc2e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ని వెండితెరపై మాస్ ఇమేజ్ తో పరిచయం చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు. ఇప్పుడు తన తర్వాత ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నాడా అంటే నిజమే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఇంతకీ ఆశలు విషయానికి వస్తే ఉప్పెన సినిమా విడుదల అవ్వకముందే భారీ ఆఫర్లని తెచ్చుకుంటోంది. ఇండస్ట్రీలో ప్రత్యేకమైన టాక్ ని కూడా తెచ్చుకుంటోంది. అంతేకాదు, ఇప్పటికే మ్యూజిక్ పరంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కూడా.ఇక ఫిబ్రవరి 12వ తేదిన ఈ సినిమానిntr;ntr;jr ntr;tiru;india;cinema;huzur nagar;director;february;letter;heroine;nandamuri taraka rama rao;vaishnav tej;mass;panjaaఉప్పెన డైరెక్టర్ తో ఎన్టీఆర్? ఛాన్స్ ఇస్తాడా?ఉప్పెన డైరెక్టర్ తో ఎన్టీఆర్? ఛాన్స్ ఇస్తాడా?ntr;ntr;jr ntr;tiru;india;cinema;huzur nagar;director;february;letter;heroine;nandamuri taraka rama rao;vaishnav tej;mass;panjaaThu, 04 Feb 2021 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా మేనల్లుడు పంజా  వైష్ణవ్ తేజ్ ని వెండితెరపై మాస్ ఇమేజ్ తో పరిచయం  చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు. ఇప్పుడు తన తర్వాత ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నాడా అంటే నిజమే అంటున్నాయి  ఫిలిం నగర్ వర్గాలు.  ఇంతకీ ఆశలు విషయానికి వస్తే  ఉప్పెన సినిమా విడుదల  అవ్వకముందే భారీ ఆఫర్లని తెచ్చుకుంటోంది. ఇండస్ట్రీలో ప్రత్యేకమైన టాక్ ని కూడా తెచ్చుకుంటోంది.

అంతేకాదు, ఇప్పటికే మ్యూజిక్ పరంగా సినిమా సూపర్ డూపర్ హిట్  అయిపోయింది కూడా.ఇక ఫిబ్రవరి 12వ తేదిన ఈ సినిమాని థియేటర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు. సినిమా టాక్ పరంగా ఎలా ఉన్నా కూడా డైరెక్టర్ గా మాత్రం బుచ్చిబాబుకి మంచి పేరు వచ్చేసింది. అలాగే, ఇందులో హీరోయిన్ కృతి శెట్టికి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక సినిమా రిలీజై సూపర్ హిట్ అయితే మాత్రం ఇండస్ట్రీలో వీళ్లకి తిరుగు ఉండదనే అంటున్నారు అందరూ.ప్రస్తుతం ఇతనికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే.. బుచ్చిబాబు ఎన్టీఆర్ కి ఒక స్టోరీ లైన్ రాసుకొని రెడీగా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బుచ్చిబాబు ఒక యాక్షన్ మూవీని ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ ని కలిసి స్టోరీ లైన్ వినిపించబోతున్నాడని, ఉప్పెన సినిమా విడుదల అయిన  వెంటనే ఈ కథని తారక్ కి కలిసి చెప్తాడని అంటున్నారు.

బుచ్చిబాబు సన్నిహిత వర్గాల నుంచి ఈ సమాచారం తెలుస్తోంది. మరి బుచ్చిబాబు స్టోరీ ఎన్టీఆర్ కి నచ్చుతుందా లేదా .? ఒకవేళ స్టోరీ లైన్ నచ్చితే, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్ లో ఎన్టీఆర్ డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...


'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ కి సాలిడ్ డేట్ ఫిక్స్ చేసారుగా .....??

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి గుడికి సంబంధించిన సమస్యలు తీర్చాలి...

సొంత జిల్లాలోనే సీఎం జగన్ కు షాక్!

అస్సలు ఈ యాంకర్స్ వయసెంతో తెలిస్తే అస్సలు నమ్మరు

మేలో సెట్స్ మీదకు బాలయ్య గోపీ సూపర్ కాంబో...?

ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

బ్రాహ్మణ ఘోష : కరోనా కోరలు..చిదిలమైన బ్రాహ్మణ బతుకులు !!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>