Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-in-forbes-listc2728972-451b-4174-b6f3-c4ec5090805f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-in-forbes-listc2728972-451b-4174-b6f3-c4ec5090805f-415x250-IndiaHerald.jpgచిన్న చిన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున కీర్తి సురేష్ ‘మహానటి’సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తీ రేంజే మారిపోయింది. అబ్బురపరిచే నటన ద్వారా ఈ చిన్నాది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా మహానటి సినిమా తర్వాత కీర్తీ జాతకమే మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అంతపెద్ద హిట్ కొట్టిన తర్వాత ఈ చిన్నదానికి అన్ని అపజయాలే ఎదురయ్యాయి. పెంగ్విన్, మిస్ ఇండియా వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో తెరకెక్కిన ఈ సినిkeerthi suresh;keerthi;suresh;keerthi suresh;kirti;india;cinema;mahanati;forbes;santoshamమహానటి కీర్తి సురేష్ కు మరో అరుదైన గౌరవం దక్కిందిగామహానటి కీర్తి సురేష్ కు మరో అరుదైన గౌరవం దక్కిందిగాkeerthi suresh;keerthi;suresh;keerthi suresh;kirti;india;cinema;mahanati;forbes;santoshamThu, 04 Feb 2021 11:00:00 GMTకీర్తి సురేష్ ‘మహానటి’సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కీర్తీ రేంజే మారిపోయింది. అబ్బురపరిచే నటన ద్వారా ఈ చిన్నాది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా మహానటి సినిమా తర్వాత కీర్తీ జాతకమే మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అంతపెద్ద హిట్ కొట్టిన తర్వాత ఈ చిన్నదానికి అన్ని అపజయాలే ఎదురయ్యాయి. పెంగ్విన్, మిస్ ఇండియా వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించినా ఈ అమ్మడుకు అంతగా కలిసి రాలేదు. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. కాగా మహానటి తో అంత పెద్ద క్లిక్ వచ్చిన తర్వాత కీర్తికి కథల ఎంపికలో క్లారిటీ మిస్సైందని పలువురు సినీ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇక మిస్ ఇండియా సినిమాలో ఈ చిన్నదాని లుక్ ఎవరికీ నచ్చలేదు. బొద్దుగా ముద్దుగా ఉండే ఈ చిన్నది కాస్త మిస్ ఇండియాలో మరీ సన్నజాజి చెల్లిలా మారిపోయింది. అలా మారినా ప్రేక్షకులు ఆదరించేవాళ్లేమో .. కానీ ఈ అమ్మడు మొహంలో ఏ మాత్రం కళ లేకుండా.. ఎవరినీ నచ్చని ముఖకవలికలతో నటించింది. దాంతో ఆ సినిమా కూడా తుస్సు మన్నది. అందుకే ఈ చిన్నది మళ్లీ అప్పటి కీర్తీలా మారడానికి తెగ ప్రయత్నాలు చేసేస్తుంది. ఇదిలా ఉంటే.. మహానటి సినిమా ద్వారా అరుదైన గౌరవాన్ని అందుకున్న కీర్తీ.. మరోసారి కూడా అరుదైన గౌరవాన్ని అందుకుంది. తాజాగా ఈ చిన్నది ఫోర్బ్స్ మ్యాగజైన్ లో చోటు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

30 ఏండ్లలోపు ఉన్న యువతీ యువకులలో ఎవరికైతే అత్యంత ప్రతిభ ఉంటుందో.. వారిని షార్ట్ లిస్ట్ చేసి.. ఫోర్బ్స్ ఇండియా ఈ ఏడాది ఎవరెవరు చోటు దక్కించుకున్నారో ప్రకటించేసింది. కాగా ఈ ఫోర్బ్స్ జాబితాలో 30 మందికి చోటు లభించింది. అందులో మహానటి కీర్తి సురేష్ వినోద రంగంలో గుర్తింపు పొందింది. ఈ చిన్నదానితో పాటుగా త్రిప్తి దిమ్మిరి కూడా 30 మంది జాబితాలో స్థానం పొందింది. ఇక ఇంతటి అరుదైన గౌరవం దక్కించుకున్న కీర్తి సురేష్ ఆనందం వ్యక్తం చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం దక్కించుకోవడం చాలా సంతోషంగా.. గర్వంగా ఉందని తెలుపుకొచ్చింది కీర్తి.




ఆధార్ లింక్‌తో అవస్థలు.. అవకాశం ఉన్నా ఇంత దారుణమా..?

ఎడిటోరియల్: విదేశీ సెలబ్రిటీలపై సచిన్ టెండూల్కర్, కంగనా రనౌత్ ఫైర్

హీటెక్కిన కృష్ణా పాలిటిక్స్.. సొంత పార్టీ ఎమ్మెల్యేకే మంత్రి గారి చెక్ ?

జగడ్డ: నెల్లూరులో విచిత్ర పంచాయతీ.. వారికి ఎన్నికలు ఇష్టంలేదు..

జగడ్డ : అంతా మీరే చేశారు... వైసీపీలో కొత్త పంచాయతీ...?

జగడ్డ: చంద్రబాబును అచ్చెన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

కాపు వేద‌న‌: ఫాఫం.. జ‌గ‌నోరి దెబ్బ‌కు నిజాయితీ డాక్ట‌ర్ ఇలా అయిపోయాడే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>